Wednesday 8 February 2017

#కాంభోజసామ్రాజ్యం#కమ్మవారిమూలపురుషులు#కమ్మక్షత్రియకాంబోజమహాజనపద#కమ్మరాజవంశాలు............................................
(#కమ్మరాష్ట్రం#కమ్మరథం#కమ్మనాడు#కమ్మక్షత్రియ / #కమ్మరాష్ట్రము#కమ్మరట్టము#కమ్మకరాటము#కర్మరాష్ట్రము#కర్మకరాటము#కర్మకరాష్ట్రము మరియు #కమ్మకరాష్ట్రము)......................................


"భారతం"లో మనం విన్న కొన్ని దేశాల పేర్లు …...........కురు, పాంచల, వత్స, కోసల,కాసి, వైదేహ, దక్షిణ కోసల, మల్ల, సురసేన, ద్వారక, అనర్త, సౌరాష్ట్ర, హెహేయ, నిషాధ, గుర్జర, కరుష, చేది, దసర్న, కుంతి, అవంతి, మాలవ, మత్స్య, త్రిగర్త, సాళ్వ, మద్ర, సింధు, సౌవీర, సివి, కేకేయ, గాంధార, యౌధేయ, పహ్లవ, బాహ్లిక, పరమ కాంబోజ, ఉత్తర మద్ర, ఉత్తర కురు, యవన, ఖాస, శాక్క, కాశ్మీర, కాంబోజ, దారద, పరద, పారసిక, తుషార, హున, హార హూన, రిషీక, చైన, పరమ చైన, మగధ, కీకట, అంగ, ప్రజ్ఞోతిష, సోనిత, లౌహిత్య, పుండ్ర, సుహ్మ, వంగ, ఓడ్ర, ఉత్కళ, విదర్భ, అనుప, సూర్పరక, నాసిక్య, కొంకణ, అస్మాక, దండ, కళింగ, తెలింగ, ఆంధ్ర, కిష్కింధ, గోమంత, కర్నాట, కంచి, చోళ, పాండ్య, తుళు, ముషిక, సత్యాపుత్ర, కేరళ, సిణళ, సారస్వత, అభిర, సూద్ర, నిషాద, కింపురుష, పిశాచ, నాగ, కిన్నర, యక్ష, గంధర్వ, కిరాత, హిమాలయ, పర్వత, నేప, సృనాజయ, బాళిక, హైహాయులు, వృష్ణి, అంధక, అవంతి, కుకూర, అంగ, కళింగ, మద్ర,సౌవీర, #కాంబోజ, సింధు, భోజ, యవన, మ్లేలేచ్చ, వైకర్ణ, చేది.........
హిందూకుష్ పర్వత పంక్తుల మొదలు లడఖ్, టిబెట్ ప్రాంతాల వరకు వ్యాపించివున్న సుందరమైన ప్రాంతాన్ని అనాదిగా '#కాంబోజదేశం' అనేవారు. అది అందమైన గుర్రాలకూ, మెత్తని గొర్రెబొచ్చు (పష్మీనా)తో నేసిన అందమైన శాలువాలకూ ప్రసిద్ధి పొందింది. ఎలుక, కుక్క బొచ్చులతో చేసిన చర్మపు ఉడుపులకు కూడా ఈ కాంబోజ దేశం అనాదిగా ప్రసిద్ధి పొందింది. అక్షోటక (అక్రోటు - Walnut) వృక్షాలకు కూడా కాంబోజ దేశం మొదట్నుంచీ పేరొందింది. #కాంబోజ ప్రాంతం ప్రస్తుత ఆఫ్ఘనిస్థానేనని భావించబడుతున్నది. ఒకప్పుడు ఇక్కడ బౌద్ధం పరిఢవిల్లింది. క్రీస్తు పూర్వం రెండు, మూడు శతాబ్దాలలోనే ఇక్కడి నుంచి సూర్య వంశీయులైన '#కమ్మో' లనే జాతి ప్రజలు బౌద్ధమత వ్యాప్తి కోసం పల్లవ భోగ్య (పలనాడు) కు వలస వచ్చారని పరిశోధకులు భావిస్తున్నారు. దక్షిణ కోసల ప్రాంతం నుంచి వచ్చి నాగార్జున కొండ ప్రాంతంలో స్థిరపడిన సూర్య వంశీయులైన ఇక్ష్వాకులతో కమ్మోలు వైవాహిక బంధాలను ఏర్పరచుకున్నారట. విజయపురి రాజ్యంలో వీరపురుషదత్తుని 21 సంవత్సరాల పాలనాకాలంలో కమ్మోలకు బౌద్ధమత వ్యాప్తిలో మంచి ప్రోత్సాహం లభించింది. అనంతరకాలంలో హిరణ్య రాష్ట్రంగా పేరొందిన కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో చాళుక్య రాజ్యం స్థాపించిన 'స్కంద చలికి రెమ్ణకుడు' (సలికి రెమ్మణ్ణకుడు) #కమ్మోజాతికి చెందినవాడని, చలికి లేక సలికి ఇంటిపేరు కలవారు వారు ఈనాటి #కమ్మవారి లోనూ ఉన్నారనీ, వారిది రత్నాల గోత్రమనీ, కనుక కమ్మో జాతీయులు నేటి #కమ్మవారి మూలపురుషులే అయి ఉంటారనీ పరిశోధకులు భావిస్తున్నారు. వీరి కారణంగానే #కాంబోజరాజు కథలు తెలుగు జానపద సాహిత్య సంపదలోకి వచ్చి చేరి ఉంటాయి. ఈ ప్రాంతం అనాదిగా #కమ్మ ప్రాబల్యమున్న ప్రాంతమే కనుక ఇది సత్యమే కావచ్చు. కానీ, కృష్ణా నదీ ముఖద్వారానికి సమీపానగల ప్రతీపాలపురం (బట్టిప్రోలు)ను పాలించిన ఇక్ష్వాకు పాలకుడు కుబేరకుడి గురించి 'ధర్మామృతం' అనే జైన గ్రంథంలో కొన్ని ప్రస్తావనలు లభించాయే గానీ, ఈ కమ్మోల గురించిన ప్రస్తావనలు మాత్రం ఆ గ్రంథంలో ఎక్కడా కానరాలేదు. బౌద్ధ, జైన మతాలు ఆ ప్రాంతంలో ఆదరణ కోల్పోవడంతో ఆ యా మతాలకు చెందిన తాళపత్ర గ్రంథాలు, శాసనాలు వంటి పలు లిఖిత ఆధారాలు మతేతరుల చేతిలో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అందుకే చారిత్రకులు దొరకిన ఆధారాల సాయంతో చరిత్రలో వెలుగు చూడని అంశాలను వెలికితీయాల్సి ఉంది. నిస్సందేహంగా ఇది చాలా కష్టసాధ్యమైన పనే. ఇకపోతే భారతీయ సాంస్కృతిక సామ్రాజ్యంలో భాగమైన ఆగ్నేయాశియా రాజ్యాలలోనూ ఒక కాంబోజ ఉంది. అది ఒకప్పటి కాంబోడియా (నేటి కంపూచియా).............
(#కమ్మరాష్ట్రం/ #కమ్మరథం/ #కమ్మనాడు/ #కమ్మక్షత్రియ)..........................
కమ్మనాడు/ కమ్మరాష్ట్రం అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు తూర్పు సముద్రము, దక్షిణము నెల్లూరు, పడమర శ్రీశైలం, ఉత్తరం ఖమ్మం హద్దులుగా ఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి 1428 తక్కెళ్ళపాడు శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము (సంస్కృతము) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో బౌద్ధమతము క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడినది.
#కర్మరాష్ట్రము లోని భట్టిప్రోలు, ధరణికోట, విజయపురి శాతవాహనులకు, ఇక్ష్వాకులకు పట్టుకొమ్మలు. ఇచ్చటి బౌద్ధ స్తూపములు, చిత్రకళ, శిల్పము ప్రపంచ ఖ్యాతి గాంచినవి.
#కమ్మరాష్ట్రంశాసనములు..........
1. కర్మరాష్ట్రము అను పదము మొదట ఇక్ష్వాకు రాజు మాధారిపుత్ర పురుషదత్తుని బేతవోలు (జగ్గయ్యపేట) శానములో గలదు (3వ శతాబ్దము).
2. అటుపిమ్మట పల్లవ రాజు రెండవ కుమార విష్ణుని చెందులూరు గ్రామశాసనములో దొరికినది.
3. మూడవ ఆధారము తూర్పు చాళుక్య రాజు మంగి యువరాజ (627-696) శాసనము:
శ్రీసర్వలొకాశ్రయ మహరాజః కమ్మరాష్ట్రె చెందలూరి గ్రామే
4. మూడవ శతాబ్దమునుండి పదకొండవ శతాబ్దము వరకు శాసనములలో కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము మరియు కమ్మకరాష్ట్రము పర్యాయపదములుగా వాడబడినవి.
5. రాజరాజనరేంద్రుని సమకాలీకుడగు పావులూరి మల్లన (1022-1063) ఈ విధముగా వ్రాసెను:
ఇల కమ్మనాటి లోపల విలసిల్లిన పావులూరి విభుడన్
6. తెలుగు చోడుల మరియు కాకతీయుల శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన (కొణిదెన) రాజధానిగా పాలించుచుండెను.
#కాకతీయుల, #ముసునూరి వారి పతనముతో కమ్మనాడు అను పదము వాడుకలోనుండి మరుగు పడినది. కాని #కమ్మ అను పదము మాత్రము ఒక సామాజిక వర్గము (కులము)నకు పేరుగా మిగిలిపోయినది.............
#కమ్మవారుకాంబోజఆర్యులుకమ్మక్షత్రియులు..........................
సూర్యచంద్ర వంశాలు అంతరించిన తరువాత 16 షాడోమహాజన ఆర్య క్షత్రియజాతులు ఏర్పడ్డాయి వాటిలోనిదే ఖంభోజ అనే క్షేత్రీయ జాతి ఒకటి ఆ #కాంబోజ నుండే కమ్మ కుంబి కుర్మి కుర్మా కంబళి క్షత్రియులు ఏర్పడ్డారు. త్రిలింగదేశం నందు కమ్మక్షత్రియులు పాలన సాగించారు. ఒకప్పటి త్రిలింగ థేసమ్ అదే ఆంధ్రదేశం (తెలుగు జాతి) నెడు ఆంధ్ర తెలంగాణగా విడిపోయింది. అప్పుడు మూడవ సత్తాబ్డం ఈ కలంలో ఈ ప్రాంతాన్ని కమ్మరాష్ట్రం కమ్మనాడుగా పిలిచెవారు కమ్మనాడు ని పాలించే వారిని కమ్మప్రభులుగా పిలిచేవారు. కమ్మనాడు శాసనపూరితమైన ఆధారాలు చాలా స్పంష్టంగా నేటికి కనువిందు చేస్తున్నాయి. కమ్మక్షత్రియలు తర్వాతి క్రమంలో భౌద జైన మతాలలోకి మారారు నేటికీ భౌద్ద మతంలో కమ్మ అనే పదాని గురించి వ్యాసాలు వ్యాసాలు చూడవచ్చు. భౌద్ధ జైన మత ప్రభావంలో #కమ్మవారిదుర్జయవంశపురాజులు ప్రభావం ఎక్కువగా ఉండేది. వెలనాటి చోడులు కాకతియ #కమ్మదుర్జయవంశజులు మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. కాకతీయలు కొంతకాలం తరువాత వారు యధా తధంగా వీరశైవ మతాన్ని తిరిగి ప్రారంబించారు. కాకతీయుల తరవాత వారి కమ్మదుర్జయులైన ముసునూరి వారు తెలుగుజాతిని ఏకం చేసి పాలించారు. వీరి తరువాత ఎన్నో కమ్మనాయకుల రాజ్యాలు విజనగర రాజులకు సమంతులుగా పాలించారు వారె #పెమ్మసాని #సాయపనేని #రావెళ్ల #సూర్యదేవర #వాసిరెడ్డి కమ్మవారు ఇవి కేవలం ఒక మచ్చుకు మాత్రమే కమ్మవారు పాలించిన రాజుల జమీందారుల చరిత్రల ఎన్నో వున్నాయి . కావునకమ్మవారుకాంబోజఆర్యులుకమ్మక్షత్రియులు.....................
భాస్కరాచార్య అనే ఆయన రాసిన ‘#కన్యకాపురాణం' లో ‘#కమ్మటవారనుకమ్మవారిని జేరి రిన్నూరు గోత్రాల హీనమతులు' అని ఉండడాన్నిబట్టి, కాంభోజ ప్రాంతం నుంచి బౌద్ధ మత ప్రచారం నిమిత్తం వచ్చిన ‘కమ్మో' లు అనే బౌద్ధులు, కూర్మీలలో అంతర్భాగంగా ఆంధ్రకు వచ్చి స్థిరపడిన జైనులు మాత్రమే కాక ఒకానొక చారిత్రక దశలో వ్యావసాయకులుగా ఉన్న వైశ్యుల నుంచి కూడా రెండువందల గోత్రాల వారు - వీరంతా కలిసి ఆంధ్రదేశంలో #కమ్మకులం గా ఏర్పడ్డారు........................."#కమ్మకులస్థుల, #కాకతీయుల మూలపురుషులైన #కమ్రమహారాజు, #దుర్జయుడు & #కమ్మరాష్ట్రం":----.అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.............. కూర్మారాధక కురమ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి #కమ్మకులంగా ఏర్పడడారు.............తుళునాడులో స్థానిక కన్నడిగులు వారిని 'బంట' అనే పేరుతో వ్యవహరించారని అంటారు.వారు #కమ్మవారికీ, #కాకతీయులకీ, #తుళువ వారికీ మూలపురుషుడైన తుర్వసుడి వంశీయులమని చెప్పుకున్నారు కనుక తుళువ (రాయలు తండ్రి తరఫు) వారు మిగిలిన అన్ని కులాల కంటే కమ్మ కులానికే దగ్గరవారని నా స్థిరాభిప్రాయం. రాయలు తల్లి నాగులాంబ గండికోట పెమ్మసాని కమ్మవారి ఆడపడుచు........................... కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "#దుర్జయులు"........................చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు.
#కమ్మవారు ఆంధ్ర దేశాన్ని పాలించారు......................






###"""""#ప్రధానకమ్మరాజవంశాలు - #రాజ్యాలపరంపర #కమ్మనాయకరాజులు"""""####.....................................
1) "కమ్మ దుర్జయులు" - పిన్నమ నాయుడు, దుర్జయ వంశము, "వల్లుట్ల" గోత్రము
2) "అయ్య (దివిసీమ) నాయకులు" - తెలుగు చోడ / దుర్జయ వంశము, అయ్య పరివారము, దివిసీమ - (నారప్ప నాయుడు, పిన్న చోడుడు, జాయప నాయుడు)
3) "కాకతీయ - ముసునూరి దుర్జయ నాయకులు" వంశము (కాకతి వెన్నయ, గణపతి దేవుడు,రుద్రమ దేవి,ప్రతాపరుద్రుడు, ముసునూరి ప్రోలానీడు/ప్రోలయ నాయకుడు,ముసునూరు కాపయ నాయకుడు)
4) "సాగి నాయకులు", దుర్జయ వంశము, విప్పర్ల గోత్రము - (సాగి మల్ల నాయకుడు, సాగి నాగయ నాయుడు, సాగి గన్నమ నాయుడు/యుగంధర్/మాలిక్ మక్బూల్, సాగి బైచ నాయుడు మరియు దేవరి నాయుడు)
5) "పెమ్మసాని నాయకులు" - గండికోట కమ్మవారు,దుర్జయ వంశము,ముసునూర్ల గోత్రీకులు ( పెమ్మసాని తిమ్మా నాయుడు, రామలింగ నాయుడు,రెండవ తిమ్మా నాయుడు, బంగారు తిమ్మా నాయుడు, పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు)
6) "రావెళ్ళ నాయకులు" - దుర్జయ వంశము, వల్లుట్ల గోత్రము (రావెళ్ళ మల్ల నాయుడు, అయ్యప్ప నాయుడు,రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు)
7) "శాయపనేని నాయకులు" (శాయప్ప నాయుడు, వేంగళ నాయుడు మరియు మనుమడు వేంకటాద్రి నాయుడు, నరసింహ నాయుడు)
8) "సూర్యదేవర నాయకులు"-తెలుగు చోడ కమ్మ క్షత్రియ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు (తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు)
9) "వాసిరెడ్డి నాయకులు"- చాళుక్య కమ్మ రాజవంశము,వల్లుట్ల గోత్రము (మల్లికార్జున నాయుడు, సదాశివ రాయలు, చినపద్మనాభ రామన్న, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు)
10) "యార్లగడ్డ నాయకులు" - వెలనాటి చోడవంశములవారు,రేచెర్ల గోత్రము (చల్లపల్లి రాజులు/జమిందారులు,దేవరకోట రాజ్యము -యార్లగడ్డ గురువారాయడు )..............

.#ప్రధానకమ్మరాజసంస్థానాలు.............#కమ్మజమీందారులు......
#చల్లపల్లి సంస్థానం - యార్లగడ కమ్మరాజ వంశం
#పెద్దవెంగీ సంస్థానం - యర్లగడ్డ కమ్మరాజ వంశం
#అమరావతి సంస్థానం - వాసిరెడ్డి కమ్మరాజ వంశం
#ముక్త్యాల సంస్థానం - వాసిరెడ్డి కమ్మరాజ వంశం
#చింతపల్లి సంస్థానం - వాసిరెడ్డి కమ్మరాజ వంశం
#జయంతిపురం సంస్థానం - వాసిరెడ్డి కమ్మరాజ వంశం
#ఉండ్రాజవరం సంస్ధానం - ముళ్లపూడి కమ్మరాజ వంశం
#కపిలేశ్వరపురం సంస్థానం - బలుసు కమ్మరాజ వంశం
#కురివికులము సంస్థానం - పెమ్మసాని కమ్మరాజ వంశం (TamilNadu)
#ఇలైయరసనందాల్ సంస్థానం - రావెళ్ళ కమ్మరాజ వంశం (TamilNadu)
#దొమ్మేరు సంస్థానం - పెండ్యాల కమ్మరాజ వంశం
#చిట్టూరి సంస్థానం - చిట్టూరి కమ్మరాజ వంశం
#రంగాపురం సంస్థానం - అడుసుమిల్లి కమ్మరాజ వంశం
#తణుకు సంస్థానం - ముళ్లపూడి,పెండ్యాల కమ్మరాజ వంశం
#సేవలపట్టి సంస్థానం - బెల్లం కమ్మరాజ వంశం (TamilNadu)
#నిన్యానన్ధల్ సంస్థానం - గోళ్ళ కమ్మరాజ వంశం (Ramanadhapuram) (Tamilnadu)
#తిరువత్తూరు సంస్థానం - గోళ్ళ కమ్మరాజ వంశం (Ramanadhapuram) (Tamilnadu)
#నికరపట్టి సంస్థానం - పెమ్మసాని కమ్మరాజ వంశం (TamilNadu)...................................................................................................

45 comments:

  1. నీవు వ్రాసుకున్న వ్రాతలు నీ వాధంకు సాక్ష్య కాదు వాటికి చరిత్రనుండి సాక్ష్యాలుచూపాలి. ఈ విధముగా అనేకశూద్రకులాలు చేప్పుకుంటున్నాయి .

    ReplyDelete
    Replies
    1. #కమ్మవారుక్షత్రియులు...............
      #కమ్మవారుక్షత్రియులనినిరూపించినవారు...................
      1) #కవిరాజుత్రిపురనేనిరామస్వామిచౌదరి, ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త, బారిష్టర్ , శతావధాని
      2) #సూర్యదేవరరాఘవయ్యచౌదరి, బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత, గ్రామాభివృద్ధి ప్రదాత
      3) #కొసరాజురాఘవయ్యచౌదరి, బాలకవి, అష్టావధాని, జానపద కవిరాజు
      4) #దుగ్గిరాలరాఘవచంద్రయ్యచౌదరి, సచ్చాస్త్రి ,బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత
      5) #కొత్తనాగేశ్వర్రావుచౌదరి
      6) #మాదలరామయ్యచౌదరి................
      7) #కొత్తసత్యనారాయణచౌదరి,కళాప్రపూర్ణ
      8) #కొత్తభావయ్యచౌదరి, చారిత్రక పరిశోధకుడు...........

      "శ్రీమత్పరమహంస గోపాల సచ్చిదానంద బ్రహ్మేంద్ర సరస్వతి స్వాములవారు" క్రీ.శ. 1916వ వత్సరారంభమున #కమ్మవారు శూద్రులను నూహతో వేదాధికారము గలదని కొల్లూరునందు వాదనజేయు తరుణమున కమ్మ, రెడ్డి మున్నగు శాఖలవారు శూద్రులుగారనియు #క్షత్రియులనియు నేవచింప శ్రీ స్వాములవారికిని, సూర్యదేవరరాఘవయ్యచౌదరికును, యందును గురించి కొంతచర్చ జరిగిన పిమ్మట యాశాఖలవారు క్షత్రియులను సూర్యదేవర రాఘవయ్యచౌదరి వాదనను శ్రీస్వాములవారంగీకరించి వారును కొన్ని గ్రంధములు పరిశీలన జేసి #జయార్ధప్రకాశిక ౩వ భాగమున, #కమ్మవారుక్షత్రియులని నిరూపించినారు......................

      Delete
    2. #కమ్మవారుక్షత్రియులు...............
      #కమ్మవారుక్షత్రియులనినిరూపించినవారు...................
      1) #కవిరాజుత్రిపురనేనిరామస్వామిచౌదరి, ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త, బారిష్టర్ , శతావధాని
      2) #సూర్యదేవరరాఘవయ్యచౌదరి, బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత, గ్రామాభివృద్ధి ప్రదాత
      3) #కొసరాజురాఘవయ్యచౌదరి, బాలకవి, అష్టావధాని, జానపద కవిరాజు
      4) #దుగ్గిరాలరాఘవచంద్రయ్యచౌదరి, సచ్చాస్త్రి ,బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత
      5) #కొత్తనాగేశ్వర్రావుచౌదరి
      6) #మాదలరామయ్యచౌదరి................
      7) #కొత్తసత్యనారాయణచౌదరి,కళాప్రపూర్ణ
      8) #కొత్తభావయ్యచౌదరి, చారిత్రక పరిశోధకుడు...........

      "శ్రీమత్పరమహంస గోపాల సచ్చిదానంద బ్రహ్మేంద్ర సరస్వతి స్వాములవారు" క్రీ.శ. 1916వ వత్సరారంభమున #కమ్మవారు శూద్రులను నూహతో వేదాధికారము గలదని కొల్లూరునందు వాదనజేయు తరుణమున కమ్మ, రెడ్డి మున్నగు శాఖలవారు శూద్రులుగారనియు #క్షత్రియులనియు నేవచింప శ్రీ స్వాములవారికిని, సూర్యదేవరరాఘవయ్యచౌదరికును, యందును గురించి కొంతచర్చ జరిగిన పిమ్మట యాశాఖలవారు క్షత్రియులను సూర్యదేవర రాఘవయ్యచౌదరి వాదనను శ్రీస్వాములవారంగీకరించి వారును కొన్ని గ్రంధములు పరిశీలన జేసి #జయార్ధప్రకాశిక ౩వ భాగమున, #కమ్మవారుక్షత్రియులని నిరూపించినారు......................

      Delete
    3. IN south India Kammas were Kshatriyas they have very strong Origen's Kambhoja is their ancient even Kamma rastra, Kamma ratha, Kamma nadu sasanas are apearing strongly. kamra, Durjaya, karikala chola their ancient kings, even they have more than 40 Samsthanas and nearly 100+ kingdoms they ruled. In south India Kammas were only kshatriyas.

      Delete
  2. WE DON'T CONSIDER YOUR ARGUMENT, AS WE ARE NOT "SHUDRAS".......

    ReplyDelete
  3. WE DON'T CONSIDER YOUR ARGUMENT, AS WE ARE NOT "SHUDRAS".......

    ReplyDelete
  4. 2) "అయ్య (దివిసీమ) నాయకులు" - తెలుగు చోడ / దుర్జయ వంశము, అయ్య పరివారము, దివిసీమ - (నారప్ప నాయుడు, పిన్న చోడుడు, జాయప నాయుడు).ఈ అయ్య వంశం తమిల ప్రాంతనుండి తెలుగు ప్రాంతానికి చోళులతొ వచ్చిన సైనిక కుటంబంల్.చోళుల కొలువులో దివిసీమకు పిలకులుగా నియమించ బడ్డారు.వారిది యాదవ(గొల్ల)కులము.

    ReplyDelete
    Replies
    1. NO PROOFS FOR THIS.....DIVISEEMA NAYAKA'S WERE KAMMA DURJAYA'S....THEY ARE NOT YADAVA KSHATRIYA'S OR GOLLA SHUDRAS

      Delete
    2. KAKATIYA'S WERE DURJAYA'S.....DIVISEEMA NAYAKA'S WERE CHODA / DURJAYAS...THAT'S WHY MARRIAGE ALLIANCE WAS POSSIBLE FOR THEM.......REFER KOTHA BHAVAIH CHOWDARY'S KAMMAVARI CHARITRA

      Delete
    3. YADAVA'S ARE COMPLETE OPPONENTS TO KAKATIYA'S......DEVAGIRI YADAVA'S ARRESTED GANAPATHI DEVA FOR 12 YEARS...RUDRAMA DIED DUE TO YADAVA'S ONLY...SO YOUR ARGUMENT IS TOTALLY FALSE

      Delete
    4. కాకతీయులు దుర్జయవంశపు కమ్మశాఖీయులు.వీరు మెుదట కూర్మారాధక క్షత్రియులైన జైనులు.తరువాత వీరశైవం స్వీకరించారు.యాదవులు ఎప్పుడూ వాసుదేవ భాగవత మతస్ధులు గానే ఉన్నారు.వారికి జైన, బౌధ్ధ మతాలతో సంమంధం లేదు. ఇక గొల్లలు పశువులకాపరులు.చెట్లు, పుట్టలు, కొండలు, వాగులలో గొర్రెలు, బర్రెలు మేపుకొనే సంచారజీవులు. వాటి ఆధారంగా జీవనం సాగించేవారు. జాయపనాయుడు కమ్మరాష్ట్ర దుర్జయ శాఖ యెూధుడు, గణపతి దేవుని బావమరిది. వారెవరూ గొల్లలు పశువులకాపరులు కారు.

      Delete
    5. చరిత్ర మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.దివిసీమ నాయకులు కమ్మ అంటానికి proofs ఉన్నాయా?

      Delete
  5. Ayya Vamsa and velnati chodas were Kamma Durjayas already most of the people knew this.velnati choda and Devi seems jayappa nayudus kindom was in Kamma rastra

    ReplyDelete
    Replies
    1. Ayya and choda vamsa are Tamila yadavas migrated to Telugu regions during the time of chola expeditions on Telugu areas.

      Delete
  6. Kamma Durjaya kingdoms

    Velnati choda Kamma empire
    Kakatiya Kamma empire
    Musunuri Kamma empire
    Pemmasani Kamma empire
    Ravella Kamma kingdom
    Sayapaneni Kamma kingdom
    Suryadevara Kamma kingdom (Surya Vamsa)
    Vasireddy Kamma Kingdom (Chalukya Kamma clan)

    ReplyDelete
  7. EXACTLY BROTHER...KAMMA'S WERE HAILED FROM DURJAYA'S & KING KAMRA MAHARAJA

    ReplyDelete
  8. అయ వంశం యాదవ (గొల్ల)కులం అంటానికి వారి దివిసీమ వేణుగోపాలస్వామి ఆలయం శాసనాలు చూడండి.వెలనాటి చోడులు కమ్మకులస్తులు కాదు.వారు క్షత్రియులు.కమ్మవాళ్ళూ క్షత్రియ లేదు .20 వ సతాబ్దం తొలినాళ్ళలో కొందరు కమ్మ కుల విద్యావంతులు ఈ వాధన మొదలు పెట్టారు
    .

    ReplyDelete
    Replies
    1. కాకతీయులు దుర్జయవంశపు కమ్మశాఖీయులు.వీరు మెుదట కూర్మారాధక క్షత్రియులైన జైనులు.తరువాత వీరశైవం స్వీకరించారు.యాదవులు ఎప్పుడూ వాసుదేవ భాగవత మతస్ధులు గానే ఉన్నారు.వారికి జైన, బౌధ్ధ మతాలతో సంమంధం లేదు. ఇక గొల్లలు పశువులకాపరులు.చెట్లు, పుట్టలు, కొండలు, వాగులలో గొర్రెలు, బర్రెలు మేపుకొనే సంచారజీవులు. వాటి ఆధారంగా జీవనం సాగించేవారు. జాయపనాయుడు కమ్మరాష్ట్ర దుర్జయ శాఖ యెూధుడు, గణపతి దేవుని బావమరిది. వారెవరూ గొల్లలు పశువులకాపరులు కారు.

      Delete
  9. కాంబోజ దేశం నుంచి బౌద్ధ మత వ్యాప్తి కోసం వచ్చిన కమ్మోలు, అంగ దేశం (బిహార్ ) నుంచి జైన మత ప్రచారం కోసం వచ్చిన కూర్మారాధకులైన తుర్వసుని వంశీకులు
    ఆంధ్రదేశంలో స్థిరపడి పరస్పర వైవాహిక సంబంధాలను ఏర్పరచుకుని కమ్మ అనే కులంగా ఏర్పడ్డారు. సనాతన మతంలో ఉండగా వీరు క్షత్రియ శాఖలలోని వారే అయినా, ఆంధ్రదేశంలోని నదీలోయలలో స్థిరజీవనం ఏర్పరచుకున్న తరువాత
    వీరు ఒక వ్యవసాయ కులంగా రూపొందారు. కొందరు సైనిక ప్రవృత్తిలో కొనసాగి రాజ్యపాలన చేశారు

    ReplyDelete
  10. శ్రామికులు (శూద్రులు) లేకుండా ఏ సమాజమూ ఉండదు. ఎందుకంటే సంపద సృష్టించేది వారే. వైశ్యుడు (అంటే అసలు అర్థం వ్యవసాయదారుడు ) పంటలు పండించడంలో అవసరమైన కొడవలి, నాగలి కర్రులు, గొడ్డళ్ళు వంటి ఇనుప పనిముట్లు తయారుచేసే కమ్మరి, బుట్టలు, తట్టలు, చేటలు వంటివి తయారు చేసే మేదరి, కుండలు, చట్లు, పాత్రలు, మూకుళ్ళు వంటివి తయారుచేసే కుమ్మరి, మంచినీటి తోలు తిత్తులు, కమ్మరికి అవసరమైన గాలి ఊదే తిత్తులు, చెప్పులు వంటివి తయారు చేసే చర్మకారుడు వంటి శ్రామికులు లేకుండా ఏ సమాజమూ నడవదు. రాహుల్జీ చెప్పింది ఐదవ వర్ణమైన పంచములు అనేది బాగా తర్వాతకాలపు సృష్టి అని. కూర్మ అనేది రెండవ జైన తీర్థంకరుడైన భగవాన్ బాహుబలి మరోపేరు. ఆయన్నే అజితనాథుడు అనీ, ఇంద్రుడు అనీ కూడా పిలుస్తారు. జైనం స్వీకరించిన యయాతి రెండవ కుమారుడు తుర్వసుని సంతతివారు కూర్మారాధకులుగా పేరొందారు. వారే కూర్మీలు, లేక కూర్మ వంశ క్షత్రియులు అని పిలువబడ్డారు. ప్రస్తుత మహారాష్ట్ర ప్రాంతంలో కూర్మీలు కుంభీలు అనీ, ఒడిశా ప్రాంతంలో కునబీలు అనీ పిలువబడ్డారు. కూర్మీ శబ్దం ఆంధ్రదేశంలో కురమగా రూపొందింది. కొందరు కురమ అంటే భూమిని రమించే భూపతి లేక రాజు అని అర్థం చెప్పుకుంటే, మరికొందరు భూమిని సేద్యం చేసే రైతు అని చెప్పుకున్నారు. కాకతీయులు, కమ్మవారు తమ మూల పురుషుడు కూర్మ వంశ క్షత్రియుడైన 'కమ్ర' మహారాజు అని భావిస్తారు. 'కమ్ర' శబ్దమే ప్రాతిలోమ్యమై (జనం వాడుకలో శ్రీవాత్సవ పదం శ్రీవాస్తవ అయినట్లు, వారణాసి పదం వణరసి అదే క్రమంగా వణరసి, బణరసి, బనారస్ అయినట్లు ) తిరగబడి 'కర్మ' అయింది. బౌద్ధ యుగంలో అదే శబ్దం పాళీ భాషా ప్రభావంతో 'కమ్మ' అయింది. (ధర్మ శబ్దం ధమ్మ అయినట్లు).

    ReplyDelete
  11. సూర్యచంద్ర వంశాలు అంతరించిన తరువాత 16 షాడోమహాజన ఆర్య క్షత్రియజాతులు ఏర్పడ్డాయి వాటిలోనిదే #కాంబోజ అనే క్షేత్రీయ జాతి ఒకటి ఆ ఖంభోజా నుండే కమ్మ కుంబి కుర్మి కుర్మా కంబళి క్షత్రియులు ఏర్పడ్డారు. త్రిలింగదేశం నందు కమ్మక్షత్రియులు పాలన సాగించారు. ఒకప్పటి త్రిలింగ థేసమ్ అదే ఆంధ్రదేశం (తెలుగు జాతి) నెడు ఆంధ్ర తెలంగాణగా విడిపోయింది. అప్పుడు మూడవ సత్తాబ్డం ఈ కలంలో ఈ ప్రాంతాన్ని #కమ్మరాష్ట్రం కమ్మనాడుగా పిలిచెవారు #కమ్మనాడు ని పాలించే వారిని #కమ్మప్రభులు గా పిలిచేవారు. కమ్మనాడు శాసనపూరితమైన ఆధారాలు చాలా స్పంష్టంగా నేటికి కనువిందు చేస్తున్నాయి. కమ్మక్షత్రియలు తర్వాతి క్రమంలో భౌద జైన మతాలలోకి మారారు నేటికీ భౌద్ద మతంలో కమ్మ అనే పదాని గురించి వ్యాసాలు వ్యాసాలు చూడవచ్చు. భౌద్ధ జైన మత ప్రభావంలో కమ్మవారి దుర్జయ వంశపు రాజులు ప్రభావం ఎక్కువగా ఉండేది. వెలనాటి చోడులు కాకతియ #కమ్మదుర్జయవంశజులు మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. కాకతీయలు కొంతకాలం తరువాత వారు యధా తధంగా వీరశైవ మతాన్ని తిరిగి ప్రారంబించారు. కాకతీయుల తరవాత వారి కమ్మదుర్జయులైన ముసునూరి వారు తెలుగుజాతిని ఏకం చేసి పాలించారు. వీరి తరువాత ఎన్నో కమ్మనాయకుల రాజ్యాలు విజనగర రాజులకు సమంతులుగా పాలించారు వారె #పెమ్మసాని #సాయపనేని #రావెళ్ల #సూర్యదేవర #వాసిరెడ్డి కమ్మవారు ఇవి కేవలం ఒక మచ్చుకు మాత్రమే కమ్మవారు పాలించిన రాజుల జమీందారుల చరిత్రల ఎన్నో వున్నాయి . కావున కమ్మవారు కాంబోజ ఆర్యులు కమ్మక్షత్రియులు ....

    ReplyDelete
  12. #గొల్లకురమలు::::...............వీరు ప్రధానంగా గొర్రెలను - మేకలను మేపుకుంటారు. స్త్రీలు కూడా వ్యవసాయంలో పాలుపంచుకుంటారు, జానపద నృత్యాలు వేయడంలో నేర్పరులు సంచార జీవనమే కులవృత్తిగా నమ్ముకుని గొల్ల కురమలు గొర్రెల పెంపకంతో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తుంటారు. 10మంది కలిసి ఒక మందగా ఏర్పడి గొర్రెల మేత కోసం మన్యంలోకి బయలు దేరడం వీరి ఆనవాయితీ.సంచార జీవనం కొనసాగించే వీరిని 'ముట్టి గొల్లలు'గా పిలుస్తారు. వీరు ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో సైతం నివాసం ఉన్న గొల్ల కురమల్లో 10శాతం జనాభా సంచార జీవితాన్నే గడుపుతున్నారు. జిల్లాలో నర్సంపేట, వెలిశాలగుట్ట, తదితర గుట్టల ప్రాంతాల్లో వీరు సంచార జీవనాన్ని గడుపుతున్నారు. 10మంది కలిసి ఒక మందగా ఏర్పడి 2వేల గొర్రెలతో మన్యంలోకి వెళ్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో దాదాపుగా 10వేల మందలతో గొల్ల కురమలు సంచార జీవితం గడుపుతున్నారు.

    ReplyDelete
  13. """#కమ్మప్రభువులు""#దుర్జయవంశము"""..............................
    చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు #దూర్జయ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు.కమ్మ క్షత్రియ జాతికి చెందిన
    ఒక ప్రాచీన తెగ "దూర్జయులు". వీరు కాకతీయుల పాలనలో వెలుగులోకి వచ్చారు. వెలనాటి చోడులు గణపతిదేవుడి చేతిలో ఓడిపోవడంతో వారి వద్ద సైన్యాధిపతులుగా పనిచేసిన నాయక కులాలవారు కాకతీయ సైన్యంలో చేరిపోయారు. ఆ క్రమంలో గణపతిదేవుడు కమ్మనాడు కు చెందిన జయపసేనాని ని సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నాడు. జయపసేనాని కృష్ణానదీ తీరంలో గవర్నరుగా చేసిన పిన్నచోడ నాయకుని కుమారుడు.......

    ReplyDelete
  14. ###"""""#ప్రధానకమ్మరాజవంశాలు - #రాజ్యాలపరంపర -#కమ్మనాయకరాజులు"""""####.....................................
    1) "కమ్మ దుర్జయులు" - పిన్నమ నాయుడు, దుర్జయ వంశము, "వల్లుట్ల" గోత్రము
    2) "అయ్య (దివిసీమ) నాయకులు" - తెలుగు చోడ / దుర్జయ వంశము, అయ్య పరివారము, దివిసీమ - (నారప్ప నాయుడు, పిన్న చోడుడు, జాయప నాయుడు)
    3) "కాకతీయ - ముసునూరి దుర్జయ నాయకులు" వంశము (కాకతి వెన్నయ, గణపతి దేవుడు,రుద్రమ దేవి,ప్రతాపరుద్రుడు, ముసునూరి ప్రోలానీడు/ప్రోలయ నాయకుడు,ముసునూరు కాపయ నాయకుడు)
    4) "సాగి నాయకులు", దుర్జయ వంశము, విప్పర్ల గోత్రము - (సాగి మల్ల నాయకుడు, సాగి నాగయ నాయుడు, సాగి గన్నమ నాయుడు/యుగంధర్/మాలిక్ మక్బూల్, సాగి బైచ నాయుడు మరియు దేవరి నాయుడు)
    5) "పెమ్మసాని నాయకులు" - గండికోట కమ్మవారు,దుర్జయ వంశము,ముసునూర్ల గోత్రీకులు ( పెమ్మసాని తిమ్మా నాయుడు, రామలింగ నాయుడు,రెండవ తిమ్మా నాయుడు, బంగారు తిమ్మా నాయుడు, పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు)
    6) "రావెళ్ళ నాయకులు" - దుర్జయ వంశము, వల్లుట్ల గోత్రము (రావెళ్ళ మల్ల నాయుడు, అయ్యప్ప నాయుడు,రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు)
    7) "శాయపనేని నాయకులు" (శాయప్ప నాయుడు, వేంగళ నాయుడు మరియు మనుమడు వేంకటాద్రి నాయుడు, నరసింహ నాయుడు)
    8) "సూర్యదేవర నాయకులు"-తెలుగు చోడ కమ్మ క్షత్రియ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు (తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు)
    9) "వాసిరెడ్డి నాయకులు"- చాళుక్య కమ్మ రాజవంశము,వల్లుట్ల గోత్రము (మల్లికార్జున నాయుడు, సదాశివ రాయలు, చినపద్మనాభ రామన్న, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు)
    10) "యార్లగడ్డ నాయకులు" - వెలనాటి చోడవంశములవారు,రేచెర్ల గోత్రము (చల్లపల్లి రాజులు/జమిందారులు,దేవరకోట రాజ్యము -యార్లగడ్డ గురువారాయడు )..............

    ReplyDelete
  15. కురుమలు కురమ గొల్లలు అనేవారు వారు తెలంగాణ ప్రాంతాల్లో వున్నారు వారిని Backward తెగగా పరిగణిస్తారు. సూర్యచంద్ర జాతుల తరువాత ఏరపడ షాడో మహాజనపదాలలోని కాంభోజ జాతికి వారైన కమ్మ కుంభి కంభి జాతి క్షత్రియులుగా ఏర్పడ్డారు. దక్షిణ ప్రాంతానికి వచ్చిన వారే కమ్మ క్షత్రియులు ఆ ప్రాంతాన్ని కమ్మ రాష్ట్రము,కమ్మ రథం,కమ్మనాడుగా పిలువ బడినది ఆతురువాత అది కమ్మ నాడు వెలనాడుగా ఆ తరువాత పల్నాడుగా పిలవ బడినది. కనుక కమ్మవారు అతిపురాతన కమ్మక్షత్రియులు అని తెలుస్తుంది వీరు బౌద్ధ జైన మతాలు పుచ్చుకున్నారు కానీ అదే రాజ్యపాలన కమ్మవారికి సాగింది కమ్మవారి కమ్ర, దుర్జయ, కరకాల చోళ అది రాజాలుగా తెలిసిందే, కమ్మ రాజ్యలు చూసినట్లయితే కమ్మరాష్ట్ర ప్రాంతపు చాళుక్య చోళ వెలనాటిచోడ కాకతీయ ముసునూరి పెమ్మసాని సాయపనేని సూర్యదేవర రావెళ్ల వాసిరెడ్డి ఇంకా ఎన్నో కమ్మ దుర్జయ రాజ్యాల పాలన సాగింది. కమ్మ జమిందారీ సంస్థానాలు తెలుఁగు తమిళనాడు ప్రాంతలో కొన్ని వందలయ యేండ్లు 30 పైగా సంస్థానాల పాలించాయి కనుక కమ్మ వారు అతి పురాతన కమ్మ క్షత్రియులు కాంభోజ అనగా Kamma+ Bhoja or Kam+Bhoj , కాంబోజ నుండే కమ్మవారు క్షత్రియులు అంతే కాకుండా కమ్మరాష్ట్ర శాసనాలు కూడా వున్నాయి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారు కమ్మవారు క్షత్రియుల అని నిరుపించారు.

    ReplyDelete
  16. #కమ్మవారుక్షత్రియులు,#సూర్యదేవరరాఘవయ్యచౌదరి (#బ్రాహ్మణేతరవిజయము):::---------------------------శ్రీమత్పరమహంస గోపాల సచ్చిదానంద బ్రహ్మేంద్ర సరస్వతి స్వాములవారు క్రీ.శ. 1916వ వత్సరారంభమున #కమ్మ, #రెడ్డి, #వెలమ, #బలిజ, శాఖలవారు శూద్రులను నూహతో వేదాధికారము గలదని కొల్లూరునందు వాదనజేయు తరుణమున కమ్మ, రెడ్డి మున్నగు శాఖలవారు శూద్రులుగారనియు #క్షత్రియులనియు నేవచింప శ్రీ స్వాములవారికిని నాకును యందును గురించి కొంతచర్చ జరిగిన పిమ్మట యాశాఖలవారు క్షత్రియులను నావాదనను శ్రీస్వాములవారంగీకరించి వారును కొన్ని గ్రంధములు పరిశీలన జేసి #జయార్ధప్రకాశిక ౩వ భాగమున నాశాఖలవారు క్షత్రియులని నిరూపించినారు. ..................... ........#సూర్యదేవరరాఘవయ్యచౌదరి,#బ్రాహ్మణేతరోద్యమము:---------స్వసంఘ పౌరోహిత్యస్థాపనవలనను, సాంఘికసేవవలనను ఆంధ్రరాష్ట్రములో వారిప్పటికిని చిరస్మరణీయులై యున్నారు.రాజకీయములో బ్రాహ్మణులకుతప్ప, యితరకులస్థులకు స్థానములేకపోవుటవలన రాజ్యాధికారము జేపట్టుటకు ప్రత్యేకోద్యమము పానగల్లు మహారాజాధిపత్యయమున ఉమ్మడి మద్రాసురాజధానిగ నున్నప్పుడు జస్టిస్ పార్టీతో నడుపబడినది.
    దానికి అండగా, సాంఘికవ్యవస్థలో అగ్రకులముగ నున్నబ్రాహ్మణులకు తప్ప యితరకులజులకు స్థానములేకపోవుటచే జి.ఎస్.పి. సరస్వతి(నెల్లూరు) స్వాములవారి బోధననలననుసరించి, స్వసంఘ పౌరోహిత్యము, దాని చిహ్నముగ యజ్ణోపవీతము ధరించుట, గాయత్రీ మంత్ర పఠనము చేయుటమొదలగునవి హిందూమతశాస్త్రము ననుసరించి ఒక బ్రహ్మాండమైన ఉద్యమము లేవదీసి ఆంధ్రదేశములో వాడవాడలా, వేదములు చదువుటకు అన్నివర్ణములకు హక్కుకలదని ఉపన్యాసములిచ్చుచు, బ్రాహ్మణ సహాయనిరాకరణోద్యమము సల్పుచు స్వసంఘ పౌరోహిత్యము, ప్రత్యేకముగ నెల్లూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి మండలములలో స్వసంఘములు నెలకొల్పిరి. కాని వ్యక్తిగతముగ ఏయొక బ్రాహ్మణుని ద్వేషించువాడుకాదు. దీనికి తార్కాణము రెండవసారి ఆయన గ్రామ ప్రెసిడెంటు పదవికి కేశరనేని అంకినీడుతో పోటీచేసినప్పుడు వైదిక బ్రాహ్మణులే వారిని బలపరచిరి....
    రచన: కొత్త నాగేశ్వర్రావు చౌదరి.
    (తణుకు నరేంద్ర సాహిత్య మండలి వారిచే1973 సంవత్సరంలో ప్రచురితమైన సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారి రచన ‘కమ్మవారి చరిత్ర’ గ్రంధము నుండి......)

    ReplyDelete
  17. #శ్రీయుతసూర్యదేవరరాఘవయ్యచౌదరిగారిఉపన్యాసము.......................#కమ్మవారుక్షత్రియులు.......................................వర్ణవిభాగచట్టము ప్రస్తుత మమలులోనున్నదాని ననుసరించి విచారించిన కమ్మవారు క్షత్రియులని
    యే తెల్లంబగుచున్నది. ఎటులన పుట్టుకచే వర్ణవిభాగంబను నపుడు వంశానుక్రమణి ననుసరించి వర్ణవిభాగము గావింపవలె. అందును గూర్చి యీకమ్మవారి పూర్వులెవరాయని విచారింప (ఆంధ్రుల చరిత్ర ద్వితీయ భాగము ననుసరించి) కోట కేతరాజు, కొండపడమటి బుద్ధరాజు కమ్మవారుగ వ్యవహరింపబడినటుల దెలియచున్నది. ఆపురుషద్వయముయొక్క చరిత్రను బట్టిచూడ వారు (1) #దుర్జయ కులాభరుణులమనియు, (2)#బుద్ధవర్మ వంశములోని వారమనియు. (3) చతుర్ధాన్వయులమనియు చెప్పుకొనినటుల విశదమగును. అందు దుర్జయ కులాభరణులనగా #దుర్జయునికులము వారనియు, బుద్ధవర్మ వంశమనగా బుద్ధవర్మనుండి చీలిన శాఖ వారమనియు, చతుర్ధాన్వయులనగా నాల్గవగోత్రము గల వారనియు నర్ధములు. వారుదహరించిన యావాక్యములబట్టి చూడగా కమ్మవారి కాదిపురుషుడు దుర్జయుడైనటుల సద్ధాంతంబగు చున్నది. ఇటుల దుర్జయ కులాభరణులమని చెప్పుకొనినది #కమ్మవారేగాక #కాకతీయులును, #సాగివంశము వారును గలరు. వీరందరికిని మూలపురుషుడైన దుర్జయుడేకులమువాడని విచారించిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి శాసనములో నావిషము సవిస్తరముగా వివరింపబడినది. ఎటులనగా..
    గణపతి దేవచక్రవర్తి శాసనమున సూర్యవంశమున మనువు, అతని వంశమున నిక్ష్వాకువు, అతని వంశమున రఘువు, అతని వంశమున దాశరధి, అతని వంశమున గరికాలచోడుడు, అతని వంశమున దుర్జయుడు, అతని వంశమున కాకతీబేతరాజు జనించిరని చెప్పబడియున్నది. (కాని దాశరధి వంశమున గరికాలచోడుడు బుట్టినటుల తత్పూర్వ శాసనములుగాని, చరిత్రలుగాని, పురాణాదులుగాని నిరూపింపలేదు.) దీనినిబట్టి విచారింపగా దుర్జయుడు గరికాలచోడుని వంశములోని వాడనగా చోళులలోనివాడని ధృవంబగుచున్నది.
    సదయహృదయులారా! ఇంతదనుక పరిశీలించిన చరిత్రనుబట్టిచూడ (1) కమ్మవారు (2) కాకతీయులు (3) సాగివంశమువారు దుర్జయ కులాభరణులనియు, చోడులలోని వారనియు సిద్ధాంతమైనది. ఈమూడు శాఖలలో కాకతీయులు నేడు మందపాటివారను గృహ నామముతో సూర్యవంశపు క్షత్రియులుగ వ్యవహరింపబడుతున్నారు. కమ్మవారని వ్యవహరింపబడిన కోట కేతరాజు వంశజులు నేడు దాంట్లవారను గృహనామముతో సూర్యవంశపు క్షత్రియులుగ వ్యవహరింపబడుతున్నారు.
    వీరందరటుల వ్యవహరింపబడుచుండ నేడు కమ్మవారిని గురించి యీచర్చ గలిగిన కారణంబేమనగా, వారెల్లరు సూర్యవంశజులుగ వ్యవహరింపబడుట గణపతిదేవ చక్రవర్తి కిటీవలనేగాని తత్పూర్వము లేదు. పూర్వమువారు వైదిక మతమెరుగ నపుడు తమ దేవర్ణమో నిరూపణజేయక పిమ్మట వైదిక మత ప్రచారకులు మనదేశము వచ్చిన వెంటనే సూర్య చంద్ర వంశములకు భిన్నమైన క్షత్రియ కులముగ నిరూపణ జేయుట నటువెన్క తాము వైదిక మతమవలంబించిన దాది సూర్యవంశపు క్షత్రియులుగ బేర్కొన సాగిరి. ...

    ReplyDelete
  18. అశౌచవిధి ననుసరించి విచారింప ‘మానశూద్ర స్వకీర్తితః’ అని శూద్రునకు నెలదినము లశౌచవిధి చెప్పియున్నది. ఈ కమ్మవారు పదునైదు దినములే అశౌచ విధి జరుపుటచేత శూద్రు లనరాదు. ఇంతయేల? ‘నశూద్రరాజ్యేని వసేత్’ అని శాస్త్రవచనము లున్నవిగదా! ఈ కమ్మవారు శూద్రులైన వీరు కిరీటాధిపతులై పరిపాలించిన రాజ్యమున బ్రాహ్మణు లెట్లు నివసించిరి. వారిచే నగ్రహారముల నెటుబొందిరి? రాజాధిరాజా, మహారాజాయని స్తోత్రము లెట్లు జేసిరి? ఈవిషయములన్నియు నిష్పక్షపాతబుద్ధితో పరిశీలించినవారికి #కమ్మవారుశూద్రులుగారని తోపకపోదు. అట్లు జూడక వాదించువారికి వందనము లర్పించెదగాక! వేరు వివరింపజాలనని చెప్పి విరమించెను. అంతట శ్రీయుత #దుగ్గిరాలరాఘవచంద్రయ్యచౌదరిగారు లేచి యిట్లుపన్యసించిరి..........

    ReplyDelete
  19. #త్రిపురనేనిరామస్వామిచౌదరి............#బ్రాహ్మణేతరవిజయము,
    #కమ్మవారిచరిత్రము.....................#కమ్మవారుక్షత్రియులు,........
    శతావధాని గారి,
    ప్రతివాదము.
    ...........-............

    1. నిజముగ సద్బ్రాహ్మణులకుగాని, సుక్షత్రియులకుగాని యుపనామములయిన శర్మ, వర్మ శబ్దములు మున్నెన్నడు తగిలించుకొనియుండెడి యాచారము లేదు. నిస్సారులై యాచారవ్యవహారాదులచే గుర్తింపబడరేమో యను శంకచే ప్రేమతోనైన గుర్తింపబడుటకు నీదారిత్రొక్కిరి. ఇందుచేతనే ద్రోణశర్మ యనిగాని వసిష్టశర్మ యనిగాని దుర్యోధనవర్మ యనిగాని భీష్మవర్మ యనిగాని లేదు. సుక్షిత్రియత్వము శంకాస్పదమైన కృతవర్మకే వర్మయను నామము కలదు. ఇంతమాత్రముచే వసిష్టాదులను బ్రాహ్మణులు కారనియు, దుర్యోధనాదులను క్షత్రియులు కారనియు జెప్పదగునా? నిజముగా చైనులుగారి తండ్రికి చైనులుగారని యుపనామము లేదు. అంత మాత్రముననే చైనులు చైనులు తండ్రి కుమారుడు కాడని చెప్పదగునా? న్యాయమగునా? వీరికి నుపనామములుగా నున్ను నేడు నీడు రాయణ రెడ్డి మొదలగు నామములే క్షత్రియత్వ సూచకములు.

    2 . ముక్త్యాల జమీందారు తాను విష్ణుపాదోద్భవుడనని తాగృతిపొందిన గ్రంధములో వ్రాయించుకొన్నాడు. కావచ్చును. అంత మాత్రముననే మావాదమునకు నష్టమేమో బోధపడదు. విష్ణుపాదోద్భవులు క్షత్రియులు కారనియు, శూద్రులేయనియు, నెచ్చటను చెప్పబడియుండలేదు. ప్రజాపతి పాదములయందు శూద్రులు పుట్టినారని చెప్పబడియున్నది. కాని విష్ణు పాదమునందనికాదు. ఒకవేళ నట్లున్నచో ప్రజాపతియు, విష్ణువును తన్నులాడుకొని, నిశ్చయము తేల్చుకొన్నప్పుడాప్రసంగము చేయవచ్చును. ముక్త్యాల జమీకి మాతృస్థానమయిన నమరావతి దేవాలయములో నొక శిలాశాసనమున్నది. అందీ పద్యమున్నది.
    ఉ. రాజిత కీర్తిశాలురు కరంబున గమ్మకులోద్భమల్ భర
    ద్వాజ మునీంద్ర గోత్రీజులు......................
    దీని కర్ధమేమి చెప్పవలయు.

    3 . క్షత్రియులైనచో క్షత్రియా శౌచవిధియే వీరాచరించుచుండెడివారట. అగుచో, శూద్రులకు స్మృతులు ముప్పది దినముల శౌచవిధి చెప్పుచుండగా వీరు ౧౫ దినములే యవలంబించు చున్నారు. ఇది యెట్లు?

    4 . కూర్మ శబ్దభవము కమ్మకాక కుమ్మరేయగుచో విప్రశబ్దము, ఉప్పరయేల కాకూడదు.

    5 . స్కాంద పురాణములో జాతిభేదము గలవానికి గూర్చి చెప్పబడినది కాని వేరుకాదు. అయ్యది యచ్చట నొసగబడిన యుదాహరణనుబట్టి స్పష్టము కాగలదు. గాడిద గుర్రము కానేరదు గాని చెడిపి గుర్రము మంచిగుర్రమేలకాదొ, మంచిగుర్రము చెడిపియేలకాదో బోధపడదు? మానవులందరు నొక్క ప్రజాపతినుండియే యుద్భవించినప్పుడు జాతిభేదమెట్లు వాటిల్లి నదో చెప్పుటయయితికాదు. ఎల్లరును మనుసంతానమగుటచేతనే మానవశబ్ద వాచ్యులైరికదా? గుర్రమును గాడిదను నేర్పరుపగలముకాని మనుజులయందు చూచి చూచుటతోడనే వర్ణవిభాగము చేయలేముగదా.

    6. ఒక్క జన్మమునందే వర్ణాంతరమును బొందిన మహానుభావులు భారత భాగవతమునందలి వంశవృక్షమును పరీక్షించి చూచిన యెడల బోధపడగలదు. కుటుంబములు, కుటుంబములు వర్ణాంతరమును బొందినట్లు గన్పట్టు.

    7. జర్మనులు, మహమ్మదీయులు హిందువులుకారు. హిందువులనుగూర్చి యేస్మృతులు వాకొనినవి. ఇట్టి సందర్భములో హింద్వేతరులను గూర్చి మాటాడుట యవివేకము.

    పెక్కుమాటలేల? ఏనాడు బ్రాహ్మణులు రెడ్డి, వెలమ, కమ్మ ప్రభ్రుతులచే పరిపాలింపబడుచున్న తెలుగుదేశమున కాపురము చేయుట కారంభించిరో, యానాడే పైవాకొనబడిన జాతులు క్షత్రియ శాఖలైనను కావలయును, లేదా బ్రాహ్మణులు, బ్రాహ్మణులైనను కాక పోవలయును.

    ReplyDelete
  20. 1) గోమఠేశ్వరుని అనుయాయులైన వైశ్యులు వ్యావసాయకులుగా ఉండగానే వారినుంచి #కమ్మకులస్థులు, #కాకతీయుల పూర్వులు వేరుపడి ఉంటారు. భాస్కరాచార్య అనే ఆయన రాసిన ‘కన్యకా పురాణం' లో ‘కమ్మటవారను కమ్మ వారిని జేరి రిన్నూరు గోత్రాల హీనమతులు' అని ఉండడాన్నిబట్టి, కాంభోజ ప్రాంతం నుంచి బౌద్ధ మత ప్రచారం నిమిత్తం వచ్చిన ‘కమ్మో' లు అనే బౌద్ధులు, కూర్మీలలో అంతర్భాగంగా ఆంధ్రకు వచ్చి స్థిరపడిన జైనులు మాత్రమే కాక ఒకానొక చారిత్రక దశలో వ్యావసాయకులుగా ఉన్న వైశ్యుల నుంచి కూడా రెండువందల గోత్రాల వారు - వీరంతా కలిసి ఆంధ్రదేశంలో #కమ్మకులం గా ఏర్పడ్డారు.........................2) "#కమ్మకులస్థుల, #కాకతీయుల మూలపురుషులైన #కమ్రమహారాజు, #దుర్జయుడు & #కమ్మరాష్ట్రం":----.అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి...............3) కూర్మారాధక కురమ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి #కమ్మకులంగా ఏర్పడడారు.............4) తుళునాడులో స్థానిక కన్నడిగులు వారిని 'బంట' అనే పేరుతో వ్యవహరించారని అంటారు.వారు #కమ్మవారికీ, #కాకతీయులకీ, #తుళువ వారికీ మూలపురుషుడైన తుర్వసుడి వంశీయులమని చెప్పుకున్నారు కనుక తుళువ (రాయలు తండ్రి తరఫు) వారు మిగిలిన అన్ని కులాల కంటే కమ్మ కులానికే దగ్గరవారని నా స్థిరాభిప్రాయం. రాయలు తల్లి నాగులాంబ గండికోట పెమ్మసాని కమ్మవారి ఆడపడుచు............

    ReplyDelete
  21. హిందూమతానికి మూలం "వేదాలు". వేదాల తరువాత ఉపనిషత్తులు, పురాణాలు. వీటితో పాటు రామాయణమహాభారతాలు.

    వేదాల ప్రకారం మానవ జీవితం నాలుగు భాగాలు – బ్రహ్మచారి, సంసారి, వానప్రస్థం, సన్యాసం. వీటిని ఖచ్చితంగా పాటించాలని లేదు. అదే విధంగా సమాజం నాలుగు భాగాలు (చాతుర్వర్ణవ్యవస్థ) – బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు గురువులు, పుజారులు. క్షత్రియులు పాలించేవారు, సైనికులు. వైశ్యులు వ్యవసాయం మరియు వ్యాపారం చేసేవారు. శూద్రులు వ్యవసాయం మరియు మిగతా పనులు చేసేవారు. చాతుర్వర్ణవ్యవస్థ కేవలం చర్యలవల్లనే తప్ప జన్మ అధారంగా కాదని వేదాలు చెబుతున్నాయి..................ఋగ్వేదంలో మొట్టమొదటిసారి కులాలవారు ఎలా వచ్చారో పురుషసూక్తిలో చెప్పారు......""tasmAt virAd ajAyata virAjo adhipUrusha : sa jAto atyaricyata pashcAd bhUmimatho pura"": 5
    purusha sukta - 5.............

    ఆ సూక్తి యొక్క భావం “బ్రాహ్మణులు తలనుంచి, క్షత్రియులు భుజాలనుంచి, వైశ్యులు ఊరువులనుంచి, శూద్రులు పాదాలనుంచీ వచ్చారు.”. ఇక్కడ "పురుషుడు" అంటే "సమాజం" అని అర్ధం. బ్రాహ్మణుల తల (అంటే మేధాశక్తి), క్షత్రియుల చేతులు (శౌర్యం, యుద్దవిద్యలు – యుద్దం ఎక్కువగా చేతులను ఉపయోగించి చేస్తారు), వైశ్యుల ఊరువులు (వైశ్యులు ఇతర దేశాలు తిరిగి ఎక్కువ ధనం సంపాదించాలని అర్థం), శూద్రులు పాదాలద్వారా (శూద్రుల యొక్క కష్టపడే శక్తి) సమాజం అభివృద్ది చెందుతుందని అర్థం.......................ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం . .
    పురాణాలు ఉపనిషత్తులు కాకుండా ఇతర గ్రంథాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం. రాక్షసగురువు శుక్రాచార్యుడు "వర్ణవ్యవస్థ" గురించి ఇలా చెప్పాడు-

    నజాత్య బ్రాహ్మణశ్చాత్ర క్షత్రియో వైశ్య ఏవ న
    న శుద్రో న చ వై మ్లేఛ్ఛిచో భేదితా గుణకర్మాభి:

    (ఈ ప్రపంచంలో ఎవ్వరు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సుద్రులుగా జన్మ వలన నిర్నయింపబడరు, కేవలం తమ పనులవలన నిర్నయింపబడుతారు.).............................అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు ఉండడం వల్ల వర్ణవ్యవస్థ మరియు ఏకంగా "హిందూ మతం" విఫలమైనట్లు అనుకోవడం

    ReplyDelete
    Replies
    1. దేవుని పేరుతో మతాన్ని తయారుచేసి మిగిలిన వారితో సేవచేయుంచుకొనుటకు కొందరు చేసిన కుట్ర,కపటం ఫలితమే ఈ కులాలు. ఇప్పటికీ దేవుని పేరుతో ఆధిపత్యానికి ప్రయత్నం చేస్తూనే వున్నారు.వీళ్ళు ఇతర పెత్తనాలను చూసి అసూయ చెందుతూ వారిని రాక్షసులుగా సంబోధించడం గమనార్హం.

      Delete
  22. ."గొల్లవారు" యాదవులను పోలినవారని,వివిధ తెగలు ఒకే వృత్తిని జీవనాధారంగా కలిగియున్నప్పుడు ఆ తెగలన్నీ ఒకే జాతికి చెందినవారనే భావన కలుగడం సహజమని, అందువల్ల గొల్లవారు కూడా ఇతర Herding తెగలవారివలే సంస్కృత మహాభారతములో పేర్కొనబడ్డ యాదవులను తమ పూర్వీకులుగా భావించుకున్నారని, అందువల్ల, ""'"""జాతిపరంగానూ మరియూ గోత్ర, గృహనామ, ఆచారవ్యవహారాల్లో యాదవులతో సంబంధం లేకున్నా"""'"""', వృత్తిపరంగా గొల్లవారు యాదవులవంటివారని, చరిత్రకారుడు H.A Stuart అభిప్రాయపడ్డారు......."గొల్ల తెగ" పుట్టుపూర్వోత్తరాలు గురించి చరిత్రకారుల్లోను, సాహిత్యవేత్తల్లోను ఎన్నో భిన్నాభిప్రాయములున్నవి. హిందూ పురాణ సాహిత్యం ప్రకారం వీరు అంధక అను వంశమునకు చెందినవారని , "గొల్ల" అనే పదము కొద్దిమంది గోపాల అనే సంస్కృత పదమునుండి వచ్చిందని చెబుతారు. మరి కొద్దిమంది గొడ్లవారు, గావ్లి, గుర్లవారు అనే పదాలనుండి గొల్ల అనే పదం వచ్చిందని అంటారు. వృత్తి పరంగా గొల్లవారు యాదవులను పోలినవారని, వారు కాపు, కమ్మ, మరియు ఇతర బలిజ కులస్తులతోను కలిసిపోతారని, గొల్లవారి ఆచారవ్యవహారాలు కాపు వర్గాలవారివలే ఉంటాయని, గోపాల అను సంస్కృత నామ పొట్టి రూపమే గొల్ల అని చరిత్రకారుడు H.A Stuart అభిప్రాయపడ్డారు.............భారతదేశంలోని పశువులను, గొర్రెలను మేపుకొనే తెగలు చాలా ఉన్నాయి. అందులో గొల్ల అనేది "దక్షిణ భారతదేశం"లోని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక సామాజిక కులము. వ్యవసాయం మరియు పశు పోషణ వీరి ప్రధాన వృత్తి. సంస్కృత మహాభారత కావ్యంలో పేర్కొనబడ్డ "యాదవులు" తెలుగు అనువాదంలో గొల్లవారిగా భావించబడ్డారు. కొన్ని తెలుగు అనువాద బైబిల్లోని గొల్లవాడు అనే పదము కనిపిస్తుంది. శంకరనారాయణ ఇంగ్లీష్-ఇంగ్లీష్-తెలుగు నిఘంటువులో Sherpard, Herdsman అను పదాలకు గొల్లవాడు అను అర్ధము కనిపిస్తుంది..... OBC లలో బలంగా వున్న కులాలలో ఒకటి వీరు. ప్రధానంగా వ్యవసాయం మరియు పశు పోషణ వీరి ప్రధాన వృత్తి. ప్రతి రోజు తిరుమల వెంకటేశుని తొలి దర్శన భాగ్యం వీరికే దక్కుతుంది........

    ReplyDelete
  23. """యాదవ""" అనేది ప్రాచీన కులము. వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో యాదవులు ""చంద్రవంశపు క్షత్రియులు"" అని ప్రస్తావన ఉంది. వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు అనగా మహా విష్ణువు. యాదవులు ముఖ్యంగా ఉత్తరభారతదేశంలోను, కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తారు. వీరు సంస్కృత మహాభారత కావ్యం రచించబడిన కాలంలో క్షత్రియ మరియు వైశ్య వర్ణమునకు చెందినవారుగా చెప్పబడింది.సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం యాదవులు ""యదు""
    వంశస్థులు. యాదవ వంశము అనేకశాఖలు కలిగి మిక్కిలి ప్రసిద్ధులు అగు రాజులను పలువురను కలిగి ఉండెను. అందు యదువునకు జ్యేష్ఠపుత్రుఁడు అయిన సహస్రజిత్తునుండి హేహయ వంశము ఆయెను. వారికి మాహిష్మతి ముఖ్యపట్టణము. ఆవంశమున కార్తవీర్యార్జునుఁడు మిగుల ప్రసిద్ధికి ఎక్కిన రాజు. అతని వంశస్థులు తాళజంఘులు అను పేర వెలసిరి. యదుని రెండవ పుత్రుఁడు అగు క్రోష్టువు వంశమున ప్రసిద్ధికి ఎక్కినరాజులు శశిబిందువు, జ్యామఘుఁడు, విదర్భుఁడు. వారలలో విదర్భుఁడు విదర్భరాజు వంశస్థాపకుఁడు ఆయెను. అతని మూడవ కొమరుని నుండి చేదివంశము వచ్చెను. రెండవ కొమరుని వంశస్థుఁడు అగు సాత్వతుని నుండి భోజవంశమును, అంధకవంశమును, వృష్ణివంశమును కలిగెను. అందు భోజవంశస్థులు ధారాపురాధిపులు అయిరి. అంధక వంశమున కృష్ణుఁడు పుట్టెను. వృష్ణివంశమున సత్రాజిత్తును సాత్యకియు పుట్టిరి....యాదవ రాజ్యాలు:-దేవగిరి యాదవులు,విధర్బ రాజ వంశము,ద్వారక రాజ వంశము,కుంతి రాజ వంశము,సౌరాష్ట్ర రాజ వంశము,హెహెయ రాజ వంశము,కరుష రాజ వంశము,చేది రాజ వంశము,కరుష రాజ వంశము,దాసర్ణ రాజ వంశము,అవంతి రాజ వంశము,మాలవ రాజ వంశము,అనర్త రాజ వంశము,యోధేయయ రాజ వంశము,మధుర రాజ వంశము,మైసూర్ రాజ వంశము,నేపాల్ రాజ వంశము,మరాఠా రాజ వంశము.....................ప్రధాన యాదవ వంశాలు:--యదువంషి - యదు యదువుని వంశ వృక్షం,నంద్ వంషి , (అహిర్స్) నందుని వంశ వృక్షం,గ్వాల్వంషి - హొలీ గ్వాల వంశ వృక్షం,అంధకవంశమును -దక్షిణ భారత దేశ వంశ వృక్షం,భోజవంశము,వృష్ణివంశము...................................రాయలవారు, అనేక వంశాలుగా విడిపోయిన చంద్ర వంశములోని “తుర్వసు” వంశ పరంపర లోనివారు. “యదు” వంశీయుడు. “శ్రీకృష్ణ” అనే పేరుతో గొప్ప చక్రవర్తిగానున్న తుర్వసు వంశీయుడగు శ్రీకృష్ణ దేవరాయలను సాక్షాత్తూ అదేపేరుతోనున్న, యదు వంశీయుడగు ద్వాపర యుగామునాటి శ్రీకృష్ణ భగవానునితో పోల్చుతూ, ఆతని ఆస్థాన కవులు, వైష్ణవ గురువులు,- శ్రీ కృష్ణునికి వున్న యదుకులతిలక, యాదవ నారాయణ అనే బిరుదులతో రాయలవారిని శ్రీ కృష్ణునిగా భావించి పిలిచినారు ….. అలావాడటం ఆనాడు సర్వ సాదారణం కూడా. యాదవాన్వాయుడు అంటే యదువు వంశమునకు చెందిన వాడని అర్ధము అనగా శ్రీ కృష్ణుడు, తుర్వసు వంశీయుడగు శ్రీకృష్ణ దేవరాయలు '"చంద్ర వంశ క్షత్రియ యదు వంశీయులు"".........

    ReplyDelete
  24. శ్రీ కృష్ణుడు యాదవ వంశ సంజాతుడని అందరికీ తెలుసు. నిజమే. యాదవులు అంటే యదువు అనే ఆయన వంశం వాళ్ళని అర్ధం. ఈ యదువు అనేవాడు, యయాతి మహారాజు కుమారుడు. యయాతి రాక్షసగురువైన శుక్రుని అల్లుడు. శుక్రుడు బ్రాహ్మణుడైనా కుమార్తను తక్కువ కులపు మనిషి అయిన క్షత్రియడు యయాతి అనే రాజుకు యిచ్చి వివాహం చేసాడు.
    యాదవులు అగ్ర వర్ణాలకి చెందిన వారన్న మాటే. ఇక్కడ యాదవులకు చెంది మరొక విషయం చెప్పక తప్పదు. యయాతిని శుక్రుడు ముదుసలివాడివి కమ్మని శపించాడు. నీ ముసలితనాన్ని తాను గ్రహించి నిన్ను సంతోషపెట్టే కొడుకు ద్వారా ముసలితనాన్ని వాయిదా వేసుకొమ్మని కూడా చెప్పాడు. యయాతి కొకుకు యదువు తండ్రి నుండి ముసలితనాన్ని స్వీకరంచ నిరాకరించటంతో యయతి వాడిని శపించాడు. నీకు, నీ వంశం వాళ్ళకి రాజులయే అర్హత ఉండదని. అలా యాదవులు క్షత్రియులే అయినా రాజలు కాలేక పోయారు. పలుచనయారు.

    అయతే "పశుపాలకులు" తాము యాదవులమని చెప్పుకోవటం చెల్లదు. వారు యాదవులు కారు. కృష్ణుణ్ణి పెంచిన నందుడు కృష్ణుడి తండ్రి వసుదేవుడి మిత్రుడు. వసుదేవుడు యాదవుడు. నందుడు కాదు.
    నందుడు యింట పెరిగి కృష్ణుడు పశుపాలన చేసాడు. కాని పుట్టువుచే గొల్లకులం వాడు కాదని గ్రహించాలి.

    యాదవులలో వృష్ణి, అంధక, భోజులని ఉపకులాలున్నాయి. కృష్ణుడు వృష్ణి వంశంవాడు. మేనమామ కంసుడు భోజకులం.

    ReplyDelete
  25. .శ్రీకృష్ణ దేవరాయలు వారు గొల్ల కులానికి చెందిన వాడని చాలామంది చరిత్రకారులు తప్పుదారిలో, సరైన పౌరాణిక చారిత్రక సామాజిక అవగాహన లేకుండా వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వ్రాసినారు. వ్రాస్తున్నారు. తప్పు. అది చాలా పెద్ద తప్పు
    చంద్ర వంశములో కృతయుగములో “యయాతి” మహారాజుకు “యదు”, “తుర్వసు”, “అను”, “ద్రుహ్యు”, “పురు” వంటి 5 గురు కొదుకులున్నారు. వీళ్ళందరూ కృతయుగములో రూపు దిద్దుకొని నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన వేరువేరు వంశాలకు మూలపురుషులు. వీరిలో “యదువు”కు పుట్టినవారు మాత్రమే “యదు వంశం” వారము అని చెప్పుకుంటారు.
    రాయలవారు, అనేక వంశాలుగా విడిపోయిన చంద్ర వంశములోని “తుర్వసు” వంశ పరంపర లోనివారు. “యదు” వంశీయుడు. “శ్రీకృష్ణ” అనే పేరుతో గొప్ప చక్రవర్తిగానున్న తుర్వసు వంశీయుడగు శ్రీకృష్ణ దేవరాయలను సాక్షాత్తూ అదేపేరుతోనున్న, యదు వంశీయుడగు ద్వాపర యుగామునాటి శ్రీకృష్ణ భగవానునితో పోల్చుతూ, ఆతని ఆస్థాన కవులు, వైష్ణవ గురువులు,- శ్రీ కృష్ణునికి వున్న యదుకులతిలక, యాదవ నారాయణ అనే బిరుదులతో రాయలవారిని శ్రీ కృష్ణునిగా భావించి పిలిచినారు ….. అలావాడటం ఆనాడు సర్వ సాదారణం కూడా. యాదవాన్వాయుడు అంటే యదువు వంశమునకు చెందిన వాడని అర్ధము అనగా శ్రీ కృష్ణుడు, తుర్వసు వంశీయుడగు శ్రీకృష్ణ దేవరాయలు యదు వంశీయులు.........

    ReplyDelete
  26. page 179

    No 38.

    Nanjangud Taluk

    1. Svasti sri vijayabhyudaya Salivahana saka 5 varusha
    2.1434 sandu ......srimukha samvatsarada Phalguna ba svasti jitam
    3.bhagavata gata ghana gaganabhena sthira simhasanarudha sri nahaajadhiraja ra
    4.ja parameswara sriman mahamedini ,miseyaraganda kathari saluva sriman dekshina samu
    5.dradhipati Narasimha varma maharajadhiraja tut putra pituranvagata YADAVA kulamba
    6.ra dyumani samyuktva chudamini sakala vanahi brind sandoha (santarpana)paranarisahodara
    7.sauchavira(sarvavira) parakramadhara sakala desadhisvara mani makuta charanaravinda kathari
    8.trinetra srimat krishnavarma maharajadhiraja prudhvirajyam geyinottiralu dakshina de
    9.sadhi vijayavagi dittayisida vira Krishnarayara nyupadim srimanu mahapradhanam Ya
    10.ju sakheya khandava gotrada Apastambha sutrada srimanu Saluva Timmarasaru dakshina
    11.varanesi Gajaranyakshetra Rajaraja purvada Talakadali sri mahadevadevo
    12. ttama kirti Narayana devarige thayurasthalada kavahaliyolaganegado ........



    Translation -----------

    Be it well.In the victorious and prospering Salivahan era 1434 year s having expired while the year srimukha was current, on the 5th lunar day of the dark half of Phalghuna.Be it well.Victory to the Adorable(padmanabha)who resembles the sky free from clouds.While illustrious Krishnavarma maharajadhiraja seated on the stable throne, the prosperous king of kings, lord of kings, champion over those who wear mustaches in the great earth, kathari saluva(dagger and kite ) , eruler over the southern sea,Narasimha mahadhiraja's son ; asun to the fragment that is the Yadava race of which he is a lineal descendant: :..............................Under the orders of vira Krishnaraya, whole he was pleased to go on a victorious expedition to the to the south:the illustrious mahapradhana(chief minister) Saluva Timmarasa of yaju sakha khandava gotra and apastambha sutra made agift to the best of the gods kirtinarayana devaru of Talakadu which is Rajarajpuram...............



    Note ----


    -It belongs to the reign of Vijayanara king Krishnaraya and is dated S.1434srimuka sam.phal.ba.5. This data correspond to March 15, A.D. 1514; .........The pecular feature in the historical portion of this record the king Krishnaraya is here styled krishnavarma maharajadhiraj as is also the case in two other inscriptions of th same Talu.(E.C.-III Nanjanguda 190 and 195 of 1512 and 1513 A.D)............


    Annual Report of the Mysore Archaeological Department for the 1930
    University of Mysore ,
    Banglore
    1934.


    ReplyDelete
  27. కృష్ణ దేవ రాయల తల్లి కమ్మ కులస్తురాలు కాదు .ఆమె కర్నూలును పాలించిన క్షత్రియ రాచ కన్య .ఆమె ఇప్పటి హపి రాజవంశం వారికి మేనత్తి. వారి వంశస్తురాలు .

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పే వాటికి ఏ ఆధారాలూ లేవు.

      Delete
    2. ఉన్నాయి మిత్రమా, హంపి వారిని అడిగి తెలుసుకోండి.ఆధారాలు లేకుండా నేను వ్రాయను. మీ వాధనకు ఆధారాలు ఉన్నాయా? చూపండి .

      Delete
  28. కాకతీయులు దుర్జయవంశపు కమ్మశాఖీయులు.వీరు మెుదట కూర్మారాధక క్షత్రియులైన జైనులు.తరువాత వీరశైవం స్వీకరించారు.యాదవులు ఎప్పుడూ వాసుదేవ భాగవత మతస్ధులు గానే ఉన్నారు.వారికి జైన, బౌధ్ధ మతాలతో సంమంధం లేదు. ఇక గొల్లలు పశువులకాపరులు.చెట్లు, పుట్టలు, కొండలు, వాగులలో గొర్రెలు, బర్రెలు మేపుకొనే సంచారజీవులు. వాటి ఆధారంగా జీవనం సాగించేవారు. జాయపనాయుడు కమ్మరాష్ట్ర దుర్జయ శాఖ యెూధుడు, గణపతి దేవుని బావమరిది. వారెవరూ గొల్లలు పశువులకాపరులు కారు.

    ReplyDelete
  29. కాకతియులు కమ్మలు కాదు.ఆనాటి సాహిత్య శాసనాధారాలు వారు యాదవులని ప్రకటించాయి. కమ్మ కులానికి ప్రాచీన చరిత్ర లేదు. అది అది కమ్మనాటి నుండి తుంగభధ్ర తీరానికి వలస పోయిన వివిధ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తుల సమూహం నుండి ఏర్పడిన మిశ్రమం.దానికి బౌద్ధం లేదు జైనం లెదు.అదంతా ఇటివల కమ్మలు కల్పించిన కట్టు కధ.జాయప సేనాని తమిళ అయర్ వంశానికి చెందిన వాడు.ఆయర్లు యాదవులు.వారికి ప్రాచీన చరిత్ర ఉన్నది.

    ReplyDelete