Thursday 4 May 2017


కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "#దుర్జయులు"........................
కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది కమ్మనాడు,వెలనాడు ఉంది.కమ్మ వారికి మూల పురుషు లైన దుర్జయులకు ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం..........
1) #చంద్రవంశక్షత్రియులలోని ఒకానొక శాఖ “”#దుర్జయవంశీయులు””, చంద్రవంశ క్షత్రియ మూలాలు కలిగిన ఒకప్పటి కూర్మారాధకులైన (జైనులైన) “”దుర్జయాన్వయులు”” – “”కాకతీయులు”” మొదలైన కమ్మవారి మూల పురుషులు………………….
2) “”#కమ్మవారికీ#కాకతీయులకూ”” మూలపురుషుడైన “”#కమ్రమహారాజు”” ఈ సముదాయంలోనివాడే. కాకతి అనే జైన దేవతను కులదేవతగా పూజించిన కారణంగా వీరిని కాకతీయులు అనేవారు. కాకతీయ పాలకులలో మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 – 1030), మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1030 – 1075) జైనులే. జైనమతాన్ని వదిలేసి, శైవం స్వీకరించిన రెండవ బేతరాజు( క్రీ.శ. 1075 – 1110) పరమ మాహేశ్వరుడని అనుమకొండ శాసనం పేర్కొంది. అప్పటివరకూ జైన మతంలో కులగోత్రాల ప్రసక్తిలేకుండా జీవించిన వీరు శైవం స్వీకరించాక అప్పటి సామాజిక అవసరాలకు తగినట్లుగా కురమ అనే కులంగా ఏర్పడ్డారు…………………………………………………………..
3) “”#కాకతీయులు”” తాము క్షత్రియులమని కొన్ని శాసనాలలో, చతుర్థ వంశజులమని కొన్ని శాసనాలలో చెప్పుకున్నప్పటికీ, “”జైన మతంలో”” ఉండగా “”కుల గోత్రాలను”” విసర్జించిన కారణంగా వారిని నాటి సమాజం క్షత్రియులుగా గుర్తించక శూద్రులుగానే భావించినట్లుంది. ఆ ఆత్మ న్యూనతా భావం వారిలో ఆధిక్యతా భావం ఏర్పడడానికి దారితీసింది. ఆ ఆధిక్యతా భావంతోనే కొందరు కాకతీయ ప్రభువులు తమను తాము ‘అత్యర్కేందు కుల ప్రసూతులు’ గా అంటే సూర్య – చంద్ర వంశాల కంటే మిన్నయైన కులానికి చెందినవారిగా భావించేవారు. ప్రతాపరుద్రీయ కావ్యంలో విద్యానాథుడు కాకతీయులు ‘ అత్యర్కేందు కుల ప్రసూతుల’ నే పేర్కొన్నాడు…………….
కాకతీయులు-దుర్జయ వంశస్థులు……….కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది “”(కమ్మ నాడు, కమ్మ రాష్ట్రాలు)వెలనాడు”” అని కైఫీయత్తుల్లో ఉంది.””కమ్మ”” వారికి మూల పురుషు లైన “”దుర్జయులకు”” ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం…………
1)శాసనాధారాలను బట్టి “#బయ్యారంశాశనం” ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.
2) “#గూడూరుశాసనం”లో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.
3) “#చేబ్రోలుశాశనం” ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన – బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు……..
4) #గవరపాడుశాసనం" లో తమ కాకతీయ కుటుంబీకులకు #దుర్జయుని కారణo గానే కీర్తి లభించిందని చెప్పుకున్నాడు....
భాస్కరాచార్య అనే ఆయన రాసిన ‘#కన్యకాపురాణం' లో‘#కమ్మటవారనుకమ్మవారిని జేరి రిన్నూరు గోత్రాల హీనమతులు' అని ఉండడాన్నిబట్టి, కాంభోజ ప్రాంతం నుంచి బౌద్ధ మత ప్రచారం నిమిత్తం వచ్చిన ‘కమ్మో' లు అనే బౌద్ధులు, కూర్మీలలో అంతర్భాగంగా ఆంధ్రకు వచ్చి స్థిరపడిన జైనులు మాత్రమే కాక ఒకానొక చారిత్రక దశలో వ్యావసాయకులుగా ఉన్న వైశ్యుల నుంచి కూడా రెండువందల గోత్రాల వారు - వీరంతా కలిసి ఆంధ్రదేశంలో #కమ్మకులం గా ఏర్పడ్డారు.........................
"#కమ్మకులస్థుల, #కాకతీయుల మూలపురుషులైన #కమ్రమహారాజు, #దుర్జయుడు & #కమ్మరాష్ట్రం":----.
అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.............. కూర్మారాధక కురమ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి #కమ్మకులంగా ఏర్పడడారు.............తుళునాడులో స్థానిక కన్నడిగులు వారిని 'బంట' అనే పేరుతో వ్యవహరించారని అంటారు.వారు #కమ్మవారికీ, #కాకతీయులకీ, #తుళువ వారికీ మూలపురుషుడైన తుర్వసుడి వంశీయులమని చెప్పుకున్నారు కనుక తుళువ (రాయలు తండ్రి తరఫు) వారు మిగిలిన అన్ని కులాల కంటే కమ్మ కులానికే దగ్గరవారని నా స్థిరాభిప్రాయం. రాయలు తల్లి నాగులాంబ గండికోట పెమ్మసాని కమ్మవారి ఆడపడుచు...........................
చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు #దూర్జయకులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు........
#కమ్మనాడు శాసనపూరితమైన ఆధారాలు చాలా స్పంష్టంగా నేటికి కనువిందు చేస్తున్నాయి. కమ్మక్షత్రియలు తర్వాతి క్రమంలో భౌద జైన మతాలలోకి మారారు నేటికీ భౌద్ద మతంలో కమ్మ అనే పదాని గురించి వ్యాసాలు వ్యాసాలు చూడవచ్చు. భౌద్ధ జైన మత ప్రభావంలో #కమ్మవారిదుర్జయవంశపురాజులు ప్రభావం ఎక్కువగా ఉండేది. వెలనాటి చోడులు కాకతియ #కమ్మదుర్జయవంశజులు మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. కాకతీయలు కొంతకాలం తరువాత వారు యధా తధంగా వీరశైవ మతాన్ని తిరిగి ప్రారంబించారు. కాకతీయుల తరవాత వారి కమ్మదుర్జయులైన ముసునూరి వారు తెలుగుజాతిని ఏకం చేసి పాలించారు. వీరి తరువాత ఎన్నో కమ్మనాయకుల రాజ్యాలు విజనగర రాజులకు సమంతులుగా పాలించారు వారె #పెమ్మసాని #సాయపనేని #రావెళ్ల #సూర్యదేవర #వాసిరెడ్డి కమ్మవారు ఇవి కేవలం ఒక మచ్చుకు మాత్రమే కమ్మవారు పాలించిన రాజుల జమీందారుల చరిత్రల ఎన్నో వున్నాయి.........
దుర్జయమహారాజు

"కమ్రమహారాజు" ..........కాకతీయులుకమ్మవారిమూలపురుషుడు.....................




కమ్రమహారాజు
#కమ్మకులస్థుల#కాకతీయుల మూలపురుషులైన #కమ్రమహారాజు, #దుర్జయుడు గురించి ఈ సందర్భంగా కొంత వివరిస్తాను...........
#దౌర్వాసదేవీపురాణం' వీరి చరిత్రకు సంబంధించిన కొన్ని విశేషాలను రేఖామాత్రంగా తెలుపుతున్నది. వాయు, మత్స్య పురాణాలు మౌర్యుల, శాతవాహనుల చరిత్రను నిర్ధారించడంలో చరిత్రకారులకు కొంతమేరకు ఉపకరించాయి. పురాణాలలోని పుక్కిటిని, అశాస్త్రీయమైన విశేషాలను తెలివిగా వేరుచేసి, చరిత్రకారులు వాటి నుంచి చారిత్రక సత్యాలు గ్రహించారు. శాతవాహనుల చరిత్ర, ముఖ్యంగా శ్రీముఖుని (సిముకుని) పాలనకు సంబంధించిన కొన్ని చారిత్రక సత్యాలు వాయు పురాణంలో లభించినట్లు సుప్రసిద్ధ చరిత్రకారుడు రమేష్ చంద్ర మజుందార్ తన Ancient India అన్న గ్రంథం పేజీ 133 లో పేర్కొన్నారు. పురాణాలలోని అశాస్త్రీయమైన, ఒకదానికొకటి పొసగని అంశాలను వదలివేసి, చారిత్రకంగా ఉపయుక్తమైన అంశాలను సంగ్రహించడం చరిత్రకారులు అనాదిగా చేస్తున్నదే. ‘#ప్రతాపరుద్రయశోభూషణము’ లో విద్యానాథుడు ‘#దౌర్వాసదేవీపురాణా’న్ని ఉటంకిస్తూ చెప్పిన విషయం ఏమిటో చూద్దాం. పురూరవుడి మనుమడైన రజి ఒకప్పుడు ఇంద్రుడి కోరిక మేరకు రాక్షసులను జయించి, కొంతకాలం భూలోకాన్నీ, ఇంకొంతకాలం ఇంద్రలోకాన్నీ పాలించి, తరువాత మరణించాడు. రజికి జన్మించిన 500 మంది కుమారులలో పెద్దవాడు #కమ్రమహారాజు. తమ తండ్రి పాలించిన ఇంద్రలోకం వారసత్వ ఆస్తిగా తమకే చెందాలని భావించిన కమ్ర మహారాజు ఇంద్రలోకంపై దండెత్తి, ఇంద్రుడిని ఓడించి, ఆ లోకాన్ని బలవంతంగా స్వాధీనపరచుకుని పాలించాడట. దీంతో దేవగురువైన బృహస్పతి కోపించి, శపించగా కమ్రుడితో సహా ఆ 500 మంది బూడిదైపోయారట. భూలోకంలో సూర్య వంశీయుడైన ఖమిత్రుడనే రాజు గౌరీ పూజ చేసిన కారణంగా వీరంతా తిరిగి ఆయన సంతానంగా జన్మించారట. వారి వారసులే కాకతీయులట. అలా #కాకతీయులు తొలుత చంద్ర వంశీయులుగా పుట్టి , ఆ తరువాత సూర్య వంశీయులై జన్మించిన కారణంగా #అత్యర్కేందుకులజులు (సూర్యచంద్ర వంశాలు రెంటి కంటే ఎక్కువైన కులంవారు) అయ్యారట. ఇదంతా ‘దౌర్వాస దేవీ పురాణం' లో ఉందని విద్యానాథుడు పేర్కొన్నాడు. శాస్త్రీయంగా ఆలోచిస్తే దేవతలు అంటే తెల్లని మేనిచాయ కలిగిన జాతికి చెందిన మానవులే. (దేవ శబ్దం ‘దివ్’ అనే సంస్కృత శబ్దం నుంచి ఏర్పడింది. దివ్ అంటే ‘వెలుగొందు’ అని అర్థం). ఇంద్రుడు తెల్లని మేనిచాయగల జాతివారి రాజు అనుకుంటే కమ్ర మహారాజు ఇంద్రుడిని జయించడంలో పెద్దగా వింతేమీ లేదు. అయితే బృహస్పతి శాపం కారణంగా 500 మంది బూడిద కావడం, వారంతా గౌరీదేవి మహిమవల్ల తిరిగి ఖమిత్రుని సంతానంగా జన్మించడం - వీటిని అశాస్త్రీయమైన విషయాలుగా కొట్టిపారేయాల్సి ఉంటుంది.....
అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ఈ కమ్ర మహారాజు గురించి ‘#కమ్రరాజము' కావ్యకర్త చాపరాల వెంకటాద్రి వర్మ వంటి కమ్మ కులస్థులైన పలువురు కవులు పద్య కావ్యాలు 1920 ప్రాంతాలలోనే రాసి ప్రచురించారు. ‘కమ్ర మహారాజు' అనే మాస పత్రికను కూడా అదే కాలంలో ప్రచురించారు. ‘కమ్ర’ అనే సంస్కృత శబ్దానికి ‘అందమైన వాడు', ‘కోరిక గలవాడు' (Beautiful ; Desirous) అని అర్థాలని సంస్కృత నిఘంటువులు పేర్కొన్నాయి. సృష్టికి కోరిక మూలం ( ఋగ్వేదంలోని ‘నాసదీయ సూక్తం’ కూడా ‘కామస్తదగ్రే’ అని సృష్టికి పూర్వపు స్థితిని వర్ణిస్తుంది) కోరిక, కామం లేకుండా మన కశ్యపుడు, దక్షుడు వంటి ప్రజాపతులు అసంఖ్యాకంగా సంతానోత్పత్తిని ఎలా చేయగలిగారు ? అందుకే కమ్మవారి మూలపురుషుడయిన కమ్రుడు కూడా కోరిక గలవాడిగా ఉండడంలో పెద్దగా వింతేమీ లేదు. కమ్మవారిలో అధిక శాతం తమ మూలపురుషుడైన కమ్ర మహారాజు లాగే అందమైన వారు కావడం కూడా గమనార్హం. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. ‘శ్రీవాత్సవ’ శబ్దం ‘శ్రీవాస్తవ' గానూ, వరణ, అసి నదుల పేరు మీదుగా ఏర్పడిన ‘వారణాసి’ - ‘వణారసి’ - ‘వనారస్’ - ‘బనారస్’ గా ప్రాతిలోమ్యం కారణంగానే ఏర్పడ్డాయి. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి..................
‘కమ్ర’ శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ’ శబ్దం ఏర్పడి అదే పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ’ గా మారింది.ఈ ప్రాంతాన్ని ఆ వీరుడి పేరిటే ‘#కమ్మరాష్ట్రం’ అని పిలిచారు. క్రీ.శ. మూడవ శతాబ్దం నాటి బేతవోలు (జగ్గయ్యపేట ) శాసనం మొదలు క్రీ.శ. 1428 నాటి తక్కెళ్ళపాడు శాసనం వరకు వివిధ శాసనాలను పరిశీలిస్తే వాటిలో ఆ ప్రాంతాన్ని #కమ్ర (కర్మ) #మహారాజు పేరిట కర్మ రాష్ట్ర, కమ్మ క్షితి, కర్మకరాష్ట్ర, కమ్మక రథ, కర్మాంక రాష్ట్ర, కమ్మాంక రథ, కమ్మనాటి విషయము, కమ్మనాడు అంటూ ఆ వీరునిపేరిటే పలు విధాలుగా పేర్కొనడం కనిపిస్తుంది. కాకతీయులు, కమ్మవారు తమ మూలపురుషునిగా భావించే కమ్ర మహారాజు పేరిట లో ‘కమ్ర' అనే ఇంటిపేరు కూడా ఉంది.#దౌర్వాసదేవీపురాణం లో పేర్కొన్న "కమ్ర మహారాజు" తమ మూలపురుషుడని వారంతా భావించారు..............
దౌర్వాస దేవీ పురాణంలో పేర్కొన్న #కమ్రమహారాజు తమ మూలపురుషుడని కమ్మవారంతా భావించారు. ‘కమ్ర’ శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ’ శబ్దం ఏర్పడి అదే పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ’ గా మారింది.ఈ ప్రాంతాన్ని ఆ వీరుడి పేరిటే ‘కమ్మ రాష్ట్రం’ అని పిలిచారు. క్రీ.శ. మూడవ శతాబ్దం నాటి బేతవోలు (జగ్గయ్యపేట ) శాసనం మొదలు క్రీ.శ. 1428 నాటి తక్కెళ్ళపాడు శాసనం వరకు వివిధ శాసనాలను పరిశీలిస్తే వాటిలో ఆ ప్రాంతాన్ని కమ్ర (కర్మ) మహారాజు పేరిట కర్మ రాష్ట్ర, కమ్మ క్షితి, కర్మకరాష్ట్ర, కమ్మక రథ, కర్మాంక రాష్ట్ర, కమ్మాంక రథ, కమ్మనాటి విషయము, కమ్మనాడు అంటూ ఆ వీరునిపేరిటే పలు విధాలుగా పేర్కొనడం కనిపిస్తుంది. కాకతీయులు, కమ్మవారు తమ మూలపురుషునిగా భావించే కమ్ర మహారాజు పేరిట కమ్మవారిలో ‘కమ్ర' అనే ఇంటిపేరు కూడా ఉంది. వారిది ‘పమిచుక్కల' గోత్రం. (రుషి గోత్రాలలో ‘కాశ్యప' గోత్రం).......
తెలుగునేలపై స్థిరపడిన కూర్మారాధక జైనులలోని కాకతీయులు, కమ్మవారు తమ మూలపురుషుడని భావిస్తున్న "#కమ్రమహారాజు" పేరే ప్రాతిలోమ్యమై(తిరగబడి) ‘కర్మ’ గా మారి అనంతరకాలంలో ‘కమ్మ’ గా (‘ధర్మ’ శబ్దం ‘ధమ్మ’గా అయినట్లు) రూపొందిందని కూడా తెలుసుకున్నాం.....
కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది కమ్మనాడు,వెలనాడు ఉంది.కమ్మ వారికి మూల పురుషు లైన దుర్జయులకు ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం..........
1) #చంద్రవంశక్షత్రియులలోని ఒకానొక శాఖ “”#దుర్జయవంశీయులు””, చంద్రవంశ క్షత్రియ మూలాలు కలిగిన ఒకప్పటి కూర్మారాధకులైన (జైనులైన) “”దుర్జయాన్వయులు”” – “”కాకతీయులు”” మొదలైన కమ్మవారి మూల పురుషులు………………….
2) “”#కమ్మవారికీ, #కాకతీయులకూ”” మూలపురుషుడైన “”#కమ్రమహారాజు”” ఈ సముదాయంలోనివాడే. కాకతి అనే జైన దేవతను కులదేవతగా పూజించిన కారణంగా వీరిని కాకతీయులు అనేవారు. కాకతీయ పాలకులలో మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 – 1030), మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1030 – 1075) జైనులే. జైనమతాన్ని వదిలేసి, శైవం స్వీకరించిన రెండవ బేతరాజు( క్రీ.శ. 1075 – 1110) పరమ మాహేశ్వరుడని అనుమకొండ శాసనం పేర్కొంది. అప్పటివరకూ జైన మతంలో కులగోత్రాల ప్రసక్తిలేకుండా జీవించిన వీరు శైవం స్వీకరించాక అప్పటి సామాజిక అవసరాలకు తగినట్లుగా కురమ అనే కులంగా ఏర్పడ్డారు…………………………………………………………..
3) “”#కాకతీయులు”” తాము క్షత్రియులమని కొన్ని శాసనాలలో, చతుర్థ వంశజులమని కొన్ని శాసనాలలో చెప్పుకున్నప్పటికీ, “”జైన మతంలో”” ఉండగా “”కుల గోత్రాలను”” విసర్జించిన కారణంగా వారిని నాటి సమాజం క్షత్రియులుగా గుర్తించక శూద్రులుగానే భావించినట్లుంది. ఆ ఆత్మ న్యూనతా భావం వారిలో ఆధిక్యతా భావం ఏర్పడడానికి దారితీసింది. ఆ ఆధిక్యతా భావంతోనే కొందరు కాకతీయ ప్రభువులు తమను తాము ‘అత్యర్కేందు కుల ప్రసూతులు’ గా అంటే సూర్య – చంద్ర వంశాల కంటే మిన్నయైన కులానికి చెందినవారిగా భావించేవారు. ప్రతాపరుద్రీయ కావ్యంలో విద్యానాథుడు కాకతీయులు ‘ అత్యర్కేందు కుల ప్రసూతుల’ నే పేర్కొన్నాడు…………….కాకతీయులు-దుర్జయ వంశస్థులు……….కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది “”(కమ్మ నాడు, కమ్మ రాష్ట్రాలు)వెలనాడు”” అని కైఫీయత్తుల్లో ఉంది.””కమ్మ”” వారికి మూల పురుషు లైన “”దుర్జయులకు”” ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం…………
1)శాసనాధారాలను బట్టి “బయ్యారం శాశనం” ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.
2) “గూడూరు శాసనం”లో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.
3) “చేబ్రోలు శాశనం” ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన – బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు……..
భాస్కరాచార్య అనే ఆయన రాసిన ‘#కన్యకాపురాణం' లో‘#కమ్మటవారనుకమ్మవారిని జేరి రిన్నూరు గోత్రాల హీనమతులు' అని ఉండడాన్నిబట్టి, కాంభోజ ప్రాంతం నుంచి బౌద్ధ మత ప్రచారం నిమిత్తం వచ్చిన ‘కమ్మో' లు అనే బౌద్ధులు, కూర్మీలలో అంతర్భాగంగా ఆంధ్రకు వచ్చి స్థిరపడిన జైనులు మాత్రమే కాక ఒకానొక చారిత్రక దశలో వ్యావసాయకులుగా ఉన్న వైశ్యుల నుంచి కూడా రెండువందల గోత్రాల వారు - వీరంతా కలిసి ఆంధ్రదేశంలో #కమ్మకులం గా ఏర్పడ్డారు.........................
"#కమ్మకులస్థుల, #కాకతీయుల మూలపురుషులైన #కమ్రమహారాజు, #దుర్జయుడు & #కమ్మరాష్ట్రం":----.
అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.............. కూర్మారాధక కురమ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి #కమ్మకులంగా ఏర్పడడారు.............తుళునాడులో స్థానిక కన్నడిగులు వారిని 'బంట' అనే పేరుతో వ్యవహరించారని అంటారు.వారు #కమ్మవారికీ, #కాకతీయులకీ, #తుళువ వారికీ మూలపురుషుడైన తుర్వసుడి వంశీయులమని చెప్పుకున్నారు కనుక తుళువ (రాయలు తండ్రి తరఫు) వారు మిగిలిన అన్ని కులాల కంటే కమ్మ కులానికే దగ్గరవారని నా స్థిరాభిప్రాయం. రాయలు తల్లి నాగులాంబ గండికోట పెమ్మసాని కమ్మవారి ఆడపడుచు...........................
కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "#దుర్జయులు"........................చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు....

Thursday 6 April 2017

"కమ్మవారు క్షత్రియులు"...............


1) కవిరాజుత్రిపురనేనిరామస్వామిచౌదరి, ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త, బారిష్టర్ , శతావధాని
2) సూర్యదేవరరాఘవయ్యచౌదరి, బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత, గ్రామాభివృద్ధి ప్రదాత
3) కొసరాజురాఘవయ్యచౌదరి, బాలకవి, అష్టావధాని, జానపద కవిరాజు
4) దుగ్గిరాలరాఘవచంద్రయ్యచౌదరి, సచ్చాస్త్రి ,బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత
5) కొత్తనాగేశ్వర్రావుచౌదరి
6) మాదలరామయ్యచౌదరి................
7) కొత్తసత్యనారాయణచౌదరి,కళాప్రపూర్ణ
8) కొత్తభావయ్యచౌదరి, చారిత్రక పరిశోధకుడు...........

కమ్మవారుక్షత్రియులు, రచన: బాలకవి కొసరాజు రాఘవయ్య చౌదరి.........
సీ. క్షత్రియులమని భుజంబు దట్టినలేదు!
సమయ మేతెంచెను క్షాత్రమునకు!
కమ్మవీరులమంచు గాలుద్రవ్వినలేదు!
సమయ మేతెంచెను క్షాత్రమునకు!
పౌరుషజ్ఞులమంచు బలుక లాభములేదు!
సమయ మేతెంచెను క్షాత్రమునకు!
ఐకమత్యమటంచు నార్భటించినలేదు!
సమయ మేతెంచెను క్షాత్రమునకు!
గీ. ధనికులమటంచు మదిలోన దలచవలదు!
పలుకుబడి గలదంచెదన్ గులకవలదు!
క్షాత్రధర్మంబు జూపెడి సమయమిదియె!
సరసమతులార చౌదరి సభ్యులార!!.....................

"శ్రీమత్పరమహంస గోపాల సచ్చిదానంద బ్రహ్మేంద్ర సరస్వతి స్వాములవారు" క్రీ.శ. 1916వ వత్సరారంభమున #కమ్మవారు శూద్రులను నూహతో వేదాధికారము గలదని కొల్లూరునందు వాదనజేయు తరుణమున కమ్మ, రెడ్డి మున్నగు శాఖలవారు శూద్రులుగారనియు#క్షత్రియులనియు నేవచింప శ్రీ స్వాములవారికిని, సూర్యదేవరరాఘవయ్యచౌదరికును, యందును గురించి కొంతచర్చ జరిగిన పిమ్మట యాశాఖలవారు క్షత్రియులను సూర్యదేవర రాఘవయ్యచౌదరి వాదనను శ్రీస్వాములవారంగీకరించి వారును కొన్ని గ్రంధములు పరిశీలన జేసి #జయార్ధప్రకాశిక ౩వ భాగమున, #కమ్మవారుక్షత్రియులనినిరూపించినారు......................#కమ్మవారుశూద్రులైనవీరుకిరీటాధిపతులైపరిపాలించినరాజ్యమునబ్రాహ్మణులెట్లునివసించిరి.#వారిచేనగ్రహారములనెటుబొందిరి#రాజాధిరాజా,#మహారాజాయని #స్తోత్రములెట్లుజేసిరి?

#బ్రాహ్మణేతరోద్యమము(బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత సూర్యదేవర రాఘవయ్య చౌదరి):-----------

బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత సూర్యదేవర రాఘవయ్య చౌదరి, స్వసంఘ పౌరోహిత్యస్థాపనవలనను, సాంఘికసేవవలనను ఆంధ్రరాష్ట్రములో వారిప్పటికిని చిరస్మరణీయులై యున్నారు.ఇంటిపేరు సూర్యదేవరవారగుట వలనను, చిన్నప్పటినుండి#సూర్యవంశీయులమనియు, ప్రత్యేకసథాన గౌరవమున్నదనియు తమ వ్యక్తిత్వనిరూపణకు చిన్నప్పటినుండియు సాంఘికసేవలో నిమగ్నులై యుండెడివారు.రాజకీయములో బ్రాహ్మణులకుతప్ప, యితరకులస్థులకు స్థానములేకపోవుటవలన రాజ్యాధికారము జేపట్టుటకు ప్రత్యేకోద్యమము పానగల్లు మహారాజాధిపత్యయమున ఉమ్మడి మద్రాసురాజధానిగ నున్నప్పుడు జస్టిస్ పార్టీతో నడుపబడినది.దానికి అండగా, సాంఘికవ్యవస్థలో అగ్రకులముగ నున్నబ్రాహ్మణులకు తప్ప యితరకులజులకు స్థానములేకపోవుటచే జి.ఎస్.పి. సరస్వతి(నెల్లూరు) స్వాములవారి బోధననలననుసరించి, స్వసంఘ పౌరోహిత్యము, దాని చిహ్నముగ యజ్ణోపవీతము ధరించుట, గాయత్రీ మంత్ర పఠనము చేయుటమొదలగునవి హిందూమతశాస్త్రము ననుసరించి ఒక బ్రహ్మాండమైన ఉద్యమము లేవదీసి ఆంధ్రదేశములో వాడవాడలా, వేదములు చదువుటకు అన్నివర్ణములకు హక్కుకలదని ఉపన్యాసములిచ్చుచు, బ్రాహ్మణ సహాయనిరాకరణోద్యమము సల్పుచు స్వసంఘ పౌరోహిత్యము, ప్రత్యేకముగ నెల్లూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి మండలములలో స్వసంఘములు నెలకొల్పిరి. కాని వ్యక్తిగతముగ ఏయొక బ్రాహ్మణుని ద్వేషించువాడుకాదు. దీనికి తార్కాణము రెండవసారి ఆయన గ్రామ ప్రెసిడెంటు పదవికి కేశరనేని అంకినీడుతో పోటీచేసినప్పుడు వైదిక బ్రాహ్మణులే వారిని బలపరచిరి(రచన: కొత్త నాగేశ్వర్రావు చౌదరి.....
(తణుకు నరేంద్ర సాహిత్య మండలి వారిచే1973 సంవత్సరంలో ప్రచురితమైన సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారి రచన ‘కమ్మవారి చరిత్ర’ గ్రంధము నుండి......)

"వర్ణవిభాగచట్టము" ప్రస్తుత మమలులోనున్నదాని ననుసరించి విచారించిన కమ్మవారు క్షత్రియులని యే తెల్లంబగుచున్నది. ఎటులన పుట్టుకచే వర్ణవిభాగంబను నపుడు వంశానుక్రమణి ననుసరించి వర్ణవిభాగము గావింపవలె. అందును గూర్చి యీ#కమ్మవారిపూర్వులెవరాయని విచారింప (ఆంధ్రుల చరిత్ర ద్వితీయ భాగము ననుసరించి) కోట కేతరాజు, కొండపడమటి బుద్ధరాజు కమ్మవారుగ వ్యవహరింపబడినటుల దెలియచున్నది. ఆపురుషద్వయముయొక్క చరిత్రను బట్టిచూడ వారు (1) #దుర్జయ కులాభరుణులమనియు, (2)#బుద్ధవర్మ వంశములోని వారమనియు. (3) చతుర్ధాన్వయులమనియు చెప్పుకొనినటుల విశదమగును. అందు దుర్జయ కులాభరణులనగా #దుర్జయునికులము వారనియు, బుద్ధవర్మ వంశమనగా బుద్ధవర్మనుండి చీలిన శాఖ వారమనియు, చతుర్ధాన్వయులనగా నాల్గవగోత్రము గల వారనియు నర్ధములు. వారుదహరించిన యావాక్యములబట్టి చూడగా కమ్మవారి కాదిపురుషుడు దుర్జయుడైనటుల సద్ధాంతంబగు చున్నది. ఇటుల దుర్జయ కులాభరణులమని చెప్పుకొనినది #కమ్మవారేగాక #కాకతీయులును, #సాగివంశము వారును గలరు. వీరందరికిని మూలపురుషుడైన దుర్జయుడేకులమువాడని విచారించిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి శాసనములో నావిషము సవిస్తరముగా వివరింపబడినది. ఎటులనగా..
గణపతి దేవచక్రవర్తి శాసనమున సూర్యవంశమున మనువు, అతని వంశమున నిక్ష్వాకువు, అతని వంశమున రఘువు, అతని వంశమున దాశరధి, అతని వంశమున గరికాలచోడుడు, అతని వంశమున దుర్జయుడు, అతని వంశమున కాకతీబేతరాజు జనించిరని చెప్పబడియున్నది. (కాని దాశరధి వంశమున గరికాలచోడుడు బుట్టినటుల తత్పూర్వ శాసనములుగాని, చరిత్రలుగాని, పురాణాదులుగాని నిరూపింపలేదు.) దీనినిబట్టి విచారింపగా దుర్జయుడు గరికాలచోడుని వంశములోని వాడనగా చోళులలోనివాడని ధృవంబగుచున్నది.
సదయహృదయులారా! ఇంతదనుక పరిశీలించిన చరిత్రనుబట్టిచూడ (1) కమ్మవారు (2) కాకతీయులు (3) సాగివంశమువారు దుర్జయ కులాభరణులనియు, చోడులలోని వారనియు సిద్ధాంతమైనది. ఈమూడు శాఖలలో కాకతీయులు నేడు మందపాటివారను గృహ నామముతో సూర్యవంశపు క్షత్రియులుగ వ్యవహరింపబడుతున్నారు. కమ్మవారని వ్యవహరింపబడిన కోట కేతరాజు వంశజులు నేడు దాంట్లవారను గృహనామముతో సూర్యవంశపు క్షత్రియులుగ వ్యవహరింపబడుతున్నారు.
వీరందరటుల వ్యవహరింపబడుచుండ నేడు #కమ్మవారిని గురించి యీచర్చ గలిగిన కారణంబేమనగా, వారెల్లరు సూర్యవంశజులుగ వ్యవహరింపబడుట గణపతిదేవ చక్రవర్తి కిటీవలనేగాని తత్పూర్వము లేదు. పూర్వమువారు వైదిక మతమెరుగ నపుడు తమ దేవర్ణమో నిరూపణజేయక పిమ్మట వైదిక మత ప్రచారకులు మనదేశము వచ్చిన వెంటనే సూర్య చంద్ర వంశములకు భిన్నమైన క్షత్రియ కులముగ నిరూపణ జేయుట నటువెన్క తాము వైదిక మతమవలంబించిన దాది సూర్యవంశపు క్షత్రియులుగ బేర్కొన సాగిరి. ...
అశౌచవిధి ననుసరించి విచారింప ‘మానశూద్ర స్వకీర్తితః’ అని శూద్రునకు నెలదినము లశౌచవిధి చెప్పియున్నది. ఈ కమ్మవారు పదునైదు దినములే అశౌచ విధి జరుపుటచేత శూద్రు లనరాదు. ఇంతయేల? ‘నశూద్రరాజ్యేని వసేత్’ అని శాస్త్రవచనము లున్నవిగదా! ఈ #కమ్మవారుశూద్రులైనవీరుకిరీటాధిపతులైపరిపాలించినరాజ్యమునబ్రాహ్మణులెట్లునివసించిరి.#వారిచేనగ్రహారములనెటుబొందిరి? #రాజాధిరాజా, #మహారాజాయని #స్తోత్రములెట్లుజేసిరి? ఈవిషయములన్నియు నిష్పక్షపాతబుద్ధితో పరిశీలించినవారికి #కమ్మవారుశూద్రులుగారని తోపకపోదు. అట్లు జూడక వాదించువారికి వందనము లర్పించెదగాక! వేరు వివరింపజాలనని చెప్పి విరమించెను. అంతట శ్రీయుత #దుగ్గిరాలరాఘవచంద్రయ్యచౌదరిగారు లేచి యిట్లుపన్యసించిరి.....












శతావధాని త్రిపురనేని రామస్వామి చౌదరిగారిప్రతివాదము------------.
1. నిజముగ సద్బ్రాహ్మణులకుగాని, సుక్షత్రియులకుగాని యుపనామములయిన శర్మ, వర్మ శబ్దములు మున్నెన్నడు తగిలించుకొనియుండెడి యాచారము లేదు. నిస్సారులై యాచారవ్యవహారాదులచే గుర్తింపబడరేమో యను శంకచే ప్రేమతోనైన గుర్తింపబడుటకు నీదారిత్రొక్కిరి. ఇందుచేతనే ద్రోణశర్మ యనిగాని వసిష్టశర్మ యనిగాని దుర్యోధనవర్మ యనిగాని భీష్మవర్మ యనిగాని లేదు. సుక్షిత్రియత్వము శంకాస్పదమైన కృతవర్మకే వర్మయను నామము కలదు. ఇంతమాత్రముచే వసిష్టాదులను బ్రాహ్మణులు కారనియు, దుర్యోధనాదులను క్షత్రియులు కారనియు జెప్పదగునా? నిజముగా చైనులుగారి తండ్రికి చైనులుగారని యుపనామము లేదు. అంత మాత్రముననే చైనులు చైనులు తండ్రి కుమారుడు కాడని చెప్పదగునా? న్యాయమగునా? వీరికి నుపనామములుగా నున్ను నేడు నీడు రాయణ రెడ్డి మొదలగు నామములే క్షత్రియత్వ సూచకములు.
2 . ముక్త్యాల జమీందారు తాను విష్ణుపాదోద్భవుడనని తాగృతిపొందిన గ్రంధములో వ్రాయించుకొన్నాడు. కావచ్చును. అంత మాత్రముననే మావాదమునకు నష్టమేమో బోధపడదు. విష్ణుపాదోద్భవులు క్షత్రియులు కారనియు, శూద్రులేయనియు, నెచ్చటను చెప్పబడియుండలేదు. ప్రజాపతి పాదములయందు శూద్రులు పుట్టినారని చెప్పబడియున్నది. కాని విష్ణు పాదమునందనికాదు. ఒకవేళ నట్లున్నచో ప్రజాపతియు, విష్ణువును తన్నులాడుకొని, నిశ్చయము తేల్చుకొన్నప్పుడాప్రసంగము చేయవచ్చును. ముక్త్యాల జమీకి మాతృస్థానమయిన నమరావతి దేవాలయములో నొక శిలాశాసనమున్నది. అందీ పద్యమున్నది.
ఉ. రాజిత కీర్తిశాలురు కరంబున గమ్మకులోద్భమల్ భర
ద్వాజ మునీంద్ర గోత్రీజులు......................
దీని కర్ధమేమి చెప్పవలయు.
3 . క్షత్రియులైనచో క్షత్రియా శౌచవిధియే వీరాచరించుచుండెడివారట. అగుచో, శూద్రులకు స్మృతులు ముప్పది దినముల శౌచవిధి చెప్పుచుండగా వీరు ౧౫ దినములే యవలంబించు చున్నారు. ఇది యెట్లు?
4 . కూర్మ శబ్దభవము కమ్మకాక కుమ్మరేయగుచో విప్రశబ్దము, ఉప్పరయేల కాకూడదు.
5 . స్కాంద పురాణములో జాతిభేదము గలవానికి గూర్చి చెప్పబడినది కాని వేరుకాదు. అయ్యది యచ్చట నొసగబడిన యుదాహరణనుబట్టి స్పష్టము కాగలదు. గాడిద గుర్రము కానేరదు గాని చెడిపి గుర్రము మంచిగుర్రమేలకాదొ, మంచిగుర్రము చెడిపియేలకాదో బోధపడదు? మానవులందరు నొక్క ప్రజాపతినుండియే యుద్భవించినప్పుడు జాతిభేదమెట్లు వాటిల్లి నదో చెప్పుటయయితికాదు. ఎల్లరును మనుసంతానమగుటచేతనే మానవశబ్ద వాచ్యులైరికదా? గుర్రమును గాడిదను నేర్పరుపగలముకాని మనుజులయందు చూచి చూచుటతోడనే వర్ణవిభాగము చేయలేముగదా.
6. ఒక్క జన్మమునందే వర్ణాంతరమును బొందిన మహానుభావులు భారత భాగవతమునందలి వంశవృక్షమును పరీక్షించి చూచిన యెడల బోధపడగలదు. కుటుంబములు, కుటుంబములు వర్ణాంతరమును బొందినట్లు గన్పట్టు.
7. జర్మనులు, మహమ్మదీయులు హిందువులుకారు. హిందువులనుగూర్చి యేస్మృతులు వాకొనినవి. ఇట్టి సందర్భములో హింద్వేతరులను గూర్చి మాటాడుట యవివేకము.
పెక్కుమాటలేల? ఏనాడు బ్రాహ్మణులు రెడ్డి, వెలమ, కమ్మ ప్రభ్రుతులచే పరిపాలింపబడుచున్న తెలుగుదేశమున కాపురము చేయుట కారంభించిరో, యానాడే పైవాకొనబడిన జాతులు క్షత్రియ శాఖలైనను కావలయును, లేదా బ్రాహ్మణులు, బ్రాహ్మణులైనను కాక పోవలయును.
--------------- ............................ ------------------

Wednesday 8 February 2017

#కాంభోజసామ్రాజ్యం#కమ్మవారిమూలపురుషులు#కమ్మక్షత్రియకాంబోజమహాజనపద#కమ్మరాజవంశాలు............................................
(#కమ్మరాష్ట్రం#కమ్మరథం#కమ్మనాడు#కమ్మక్షత్రియ / #కమ్మరాష్ట్రము#కమ్మరట్టము#కమ్మకరాటము#కర్మరాష్ట్రము#కర్మకరాటము#కర్మకరాష్ట్రము మరియు #కమ్మకరాష్ట్రము)......................................


"భారతం"లో మనం విన్న కొన్ని దేశాల పేర్లు …...........కురు, పాంచల, వత్స, కోసల,కాసి, వైదేహ, దక్షిణ కోసల, మల్ల, సురసేన, ద్వారక, అనర్త, సౌరాష్ట్ర, హెహేయ, నిషాధ, గుర్జర, కరుష, చేది, దసర్న, కుంతి, అవంతి, మాలవ, మత్స్య, త్రిగర్త, సాళ్వ, మద్ర, సింధు, సౌవీర, సివి, కేకేయ, గాంధార, యౌధేయ, పహ్లవ, బాహ్లిక, పరమ కాంబోజ, ఉత్తర మద్ర, ఉత్తర కురు, యవన, ఖాస, శాక్క, కాశ్మీర, కాంబోజ, దారద, పరద, పారసిక, తుషార, హున, హార హూన, రిషీక, చైన, పరమ చైన, మగధ, కీకట, అంగ, ప్రజ్ఞోతిష, సోనిత, లౌహిత్య, పుండ్ర, సుహ్మ, వంగ, ఓడ్ర, ఉత్కళ, విదర్భ, అనుప, సూర్పరక, నాసిక్య, కొంకణ, అస్మాక, దండ, కళింగ, తెలింగ, ఆంధ్ర, కిష్కింధ, గోమంత, కర్నాట, కంచి, చోళ, పాండ్య, తుళు, ముషిక, సత్యాపుత్ర, కేరళ, సిణళ, సారస్వత, అభిర, సూద్ర, నిషాద, కింపురుష, పిశాచ, నాగ, కిన్నర, యక్ష, గంధర్వ, కిరాత, హిమాలయ, పర్వత, నేప, సృనాజయ, బాళిక, హైహాయులు, వృష్ణి, అంధక, అవంతి, కుకూర, అంగ, కళింగ, మద్ర,సౌవీర, #కాంబోజ, సింధు, భోజ, యవన, మ్లేలేచ్చ, వైకర్ణ, చేది.........
హిందూకుష్ పర్వత పంక్తుల మొదలు లడఖ్, టిబెట్ ప్రాంతాల వరకు వ్యాపించివున్న సుందరమైన ప్రాంతాన్ని అనాదిగా '#కాంబోజదేశం' అనేవారు. అది అందమైన గుర్రాలకూ, మెత్తని గొర్రెబొచ్చు (పష్మీనా)తో నేసిన అందమైన శాలువాలకూ ప్రసిద్ధి పొందింది. ఎలుక, కుక్క బొచ్చులతో చేసిన చర్మపు ఉడుపులకు కూడా ఈ కాంబోజ దేశం అనాదిగా ప్రసిద్ధి పొందింది. అక్షోటక (అక్రోటు - Walnut) వృక్షాలకు కూడా కాంబోజ దేశం మొదట్నుంచీ పేరొందింది. #కాంబోజ ప్రాంతం ప్రస్తుత ఆఫ్ఘనిస్థానేనని భావించబడుతున్నది. ఒకప్పుడు ఇక్కడ బౌద్ధం పరిఢవిల్లింది. క్రీస్తు పూర్వం రెండు, మూడు శతాబ్దాలలోనే ఇక్కడి నుంచి సూర్య వంశీయులైన '#కమ్మో' లనే జాతి ప్రజలు బౌద్ధమత వ్యాప్తి కోసం పల్లవ భోగ్య (పలనాడు) కు వలస వచ్చారని పరిశోధకులు భావిస్తున్నారు. దక్షిణ కోసల ప్రాంతం నుంచి వచ్చి నాగార్జున కొండ ప్రాంతంలో స్థిరపడిన సూర్య వంశీయులైన ఇక్ష్వాకులతో కమ్మోలు వైవాహిక బంధాలను ఏర్పరచుకున్నారట. విజయపురి రాజ్యంలో వీరపురుషదత్తుని 21 సంవత్సరాల పాలనాకాలంలో కమ్మోలకు బౌద్ధమత వ్యాప్తిలో మంచి ప్రోత్సాహం లభించింది. అనంతరకాలంలో హిరణ్య రాష్ట్రంగా పేరొందిన కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో చాళుక్య రాజ్యం స్థాపించిన 'స్కంద చలికి రెమ్ణకుడు' (సలికి రెమ్మణ్ణకుడు) #కమ్మోజాతికి చెందినవాడని, చలికి లేక సలికి ఇంటిపేరు కలవారు వారు ఈనాటి #కమ్మవారి లోనూ ఉన్నారనీ, వారిది రత్నాల గోత్రమనీ, కనుక కమ్మో జాతీయులు నేటి #కమ్మవారి మూలపురుషులే అయి ఉంటారనీ పరిశోధకులు భావిస్తున్నారు. వీరి కారణంగానే #కాంబోజరాజు కథలు తెలుగు జానపద సాహిత్య సంపదలోకి వచ్చి చేరి ఉంటాయి. ఈ ప్రాంతం అనాదిగా #కమ్మ ప్రాబల్యమున్న ప్రాంతమే కనుక ఇది సత్యమే కావచ్చు. కానీ, కృష్ణా నదీ ముఖద్వారానికి సమీపానగల ప్రతీపాలపురం (బట్టిప్రోలు)ను పాలించిన ఇక్ష్వాకు పాలకుడు కుబేరకుడి గురించి 'ధర్మామృతం' అనే జైన గ్రంథంలో కొన్ని ప్రస్తావనలు లభించాయే గానీ, ఈ కమ్మోల గురించిన ప్రస్తావనలు మాత్రం ఆ గ్రంథంలో ఎక్కడా కానరాలేదు. బౌద్ధ, జైన మతాలు ఆ ప్రాంతంలో ఆదరణ కోల్పోవడంతో ఆ యా మతాలకు చెందిన తాళపత్ర గ్రంథాలు, శాసనాలు వంటి పలు లిఖిత ఆధారాలు మతేతరుల చేతిలో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అందుకే చారిత్రకులు దొరకిన ఆధారాల సాయంతో చరిత్రలో వెలుగు చూడని అంశాలను వెలికితీయాల్సి ఉంది. నిస్సందేహంగా ఇది చాలా కష్టసాధ్యమైన పనే. ఇకపోతే భారతీయ సాంస్కృతిక సామ్రాజ్యంలో భాగమైన ఆగ్నేయాశియా రాజ్యాలలోనూ ఒక కాంబోజ ఉంది. అది ఒకప్పటి కాంబోడియా (నేటి కంపూచియా).............
(#కమ్మరాష్ట్రం/ #కమ్మరథం/ #కమ్మనాడు/ #కమ్మక్షత్రియ)..........................
కమ్మనాడు/ కమ్మరాష్ట్రం అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు తూర్పు సముద్రము, దక్షిణము నెల్లూరు, పడమర శ్రీశైలం, ఉత్తరం ఖమ్మం హద్దులుగా ఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి 1428 తక్కెళ్ళపాడు శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము (సంస్కృతము) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో బౌద్ధమతము క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడినది.
#కర్మరాష్ట్రము లోని భట్టిప్రోలు, ధరణికోట, విజయపురి శాతవాహనులకు, ఇక్ష్వాకులకు పట్టుకొమ్మలు. ఇచ్చటి బౌద్ధ స్తూపములు, చిత్రకళ, శిల్పము ప్రపంచ ఖ్యాతి గాంచినవి.
#కమ్మరాష్ట్రంశాసనములు..........
1. కర్మరాష్ట్రము అను పదము మొదట ఇక్ష్వాకు రాజు మాధారిపుత్ర పురుషదత్తుని బేతవోలు (జగ్గయ్యపేట) శానములో గలదు (3వ శతాబ్దము).
2. అటుపిమ్మట పల్లవ రాజు రెండవ కుమార విష్ణుని చెందులూరు గ్రామశాసనములో దొరికినది.
3. మూడవ ఆధారము తూర్పు చాళుక్య రాజు మంగి యువరాజ (627-696) శాసనము:
శ్రీసర్వలొకాశ్రయ మహరాజః కమ్మరాష్ట్రె చెందలూరి గ్రామే
4. మూడవ శతాబ్దమునుండి పదకొండవ శతాబ్దము వరకు శాసనములలో కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము మరియు కమ్మకరాష్ట్రము పర్యాయపదములుగా వాడబడినవి.
5. రాజరాజనరేంద్రుని సమకాలీకుడగు పావులూరి మల్లన (1022-1063) ఈ విధముగా వ్రాసెను:
ఇల కమ్మనాటి లోపల విలసిల్లిన పావులూరి విభుడన్
6. తెలుగు చోడుల మరియు కాకతీయుల శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన (కొణిదెన) రాజధానిగా పాలించుచుండెను.
#కాకతీయుల, #ముసునూరి వారి పతనముతో కమ్మనాడు అను పదము వాడుకలోనుండి మరుగు పడినది. కాని #కమ్మ అను పదము మాత్రము ఒక సామాజిక వర్గము (కులము)నకు పేరుగా మిగిలిపోయినది.............
#కమ్మవారుకాంబోజఆర్యులుకమ్మక్షత్రియులు..........................
సూర్యచంద్ర వంశాలు అంతరించిన తరువాత 16 షాడోమహాజన ఆర్య క్షత్రియజాతులు ఏర్పడ్డాయి వాటిలోనిదే ఖంభోజ అనే క్షేత్రీయ జాతి ఒకటి ఆ #కాంబోజ నుండే కమ్మ కుంబి కుర్మి కుర్మా కంబళి క్షత్రియులు ఏర్పడ్డారు. త్రిలింగదేశం నందు కమ్మక్షత్రియులు పాలన సాగించారు. ఒకప్పటి త్రిలింగ థేసమ్ అదే ఆంధ్రదేశం (తెలుగు జాతి) నెడు ఆంధ్ర తెలంగాణగా విడిపోయింది. అప్పుడు మూడవ సత్తాబ్డం ఈ కలంలో ఈ ప్రాంతాన్ని కమ్మరాష్ట్రం కమ్మనాడుగా పిలిచెవారు కమ్మనాడు ని పాలించే వారిని కమ్మప్రభులుగా పిలిచేవారు. కమ్మనాడు శాసనపూరితమైన ఆధారాలు చాలా స్పంష్టంగా నేటికి కనువిందు చేస్తున్నాయి. కమ్మక్షత్రియలు తర్వాతి క్రమంలో భౌద జైన మతాలలోకి మారారు నేటికీ భౌద్ద మతంలో కమ్మ అనే పదాని గురించి వ్యాసాలు వ్యాసాలు చూడవచ్చు. భౌద్ధ జైన మత ప్రభావంలో #కమ్మవారిదుర్జయవంశపురాజులు ప్రభావం ఎక్కువగా ఉండేది. వెలనాటి చోడులు కాకతియ #కమ్మదుర్జయవంశజులు మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. కాకతీయలు కొంతకాలం తరువాత వారు యధా తధంగా వీరశైవ మతాన్ని తిరిగి ప్రారంబించారు. కాకతీయుల తరవాత వారి కమ్మదుర్జయులైన ముసునూరి వారు తెలుగుజాతిని ఏకం చేసి పాలించారు. వీరి తరువాత ఎన్నో కమ్మనాయకుల రాజ్యాలు విజనగర రాజులకు సమంతులుగా పాలించారు వారె #పెమ్మసాని #సాయపనేని #రావెళ్ల #సూర్యదేవర #వాసిరెడ్డి కమ్మవారు ఇవి కేవలం ఒక మచ్చుకు మాత్రమే కమ్మవారు పాలించిన రాజుల జమీందారుల చరిత్రల ఎన్నో వున్నాయి . కావునకమ్మవారుకాంబోజఆర్యులుకమ్మక్షత్రియులు.....................
భాస్కరాచార్య అనే ఆయన రాసిన ‘#కన్యకాపురాణం' లో ‘#కమ్మటవారనుకమ్మవారిని జేరి రిన్నూరు గోత్రాల హీనమతులు' అని ఉండడాన్నిబట్టి, కాంభోజ ప్రాంతం నుంచి బౌద్ధ మత ప్రచారం నిమిత్తం వచ్చిన ‘కమ్మో' లు అనే బౌద్ధులు, కూర్మీలలో అంతర్భాగంగా ఆంధ్రకు వచ్చి స్థిరపడిన జైనులు మాత్రమే కాక ఒకానొక చారిత్రక దశలో వ్యావసాయకులుగా ఉన్న వైశ్యుల నుంచి కూడా రెండువందల గోత్రాల వారు - వీరంతా కలిసి ఆంధ్రదేశంలో #కమ్మకులం గా ఏర్పడ్డారు........................."#కమ్మకులస్థుల, #కాకతీయుల మూలపురుషులైన #కమ్రమహారాజు, #దుర్జయుడు & #కమ్మరాష్ట్రం":----.అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.............. కూర్మారాధక కురమ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి #కమ్మకులంగా ఏర్పడడారు.............తుళునాడులో స్థానిక కన్నడిగులు వారిని 'బంట' అనే పేరుతో వ్యవహరించారని అంటారు.వారు #కమ్మవారికీ, #కాకతీయులకీ, #తుళువ వారికీ మూలపురుషుడైన తుర్వసుడి వంశీయులమని చెప్పుకున్నారు కనుక తుళువ (రాయలు తండ్రి తరఫు) వారు మిగిలిన అన్ని కులాల కంటే కమ్మ కులానికే దగ్గరవారని నా స్థిరాభిప్రాయం. రాయలు తల్లి నాగులాంబ గండికోట పెమ్మసాని కమ్మవారి ఆడపడుచు........................... కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "#దుర్జయులు"........................చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు.
#కమ్మవారు ఆంధ్ర దేశాన్ని పాలించారు......................






###"""""#ప్రధానకమ్మరాజవంశాలు - #రాజ్యాలపరంపర #కమ్మనాయకరాజులు"""""####.....................................
1) "కమ్మ దుర్జయులు" - పిన్నమ నాయుడు, దుర్జయ వంశము, "వల్లుట్ల" గోత్రము
2) "అయ్య (దివిసీమ) నాయకులు" - తెలుగు చోడ / దుర్జయ వంశము, అయ్య పరివారము, దివిసీమ - (నారప్ప నాయుడు, పిన్న చోడుడు, జాయప నాయుడు)
3) "కాకతీయ - ముసునూరి దుర్జయ నాయకులు" వంశము (కాకతి వెన్నయ, గణపతి దేవుడు,రుద్రమ దేవి,ప్రతాపరుద్రుడు, ముసునూరి ప్రోలానీడు/ప్రోలయ నాయకుడు,ముసునూరు కాపయ నాయకుడు)
4) "సాగి నాయకులు", దుర్జయ వంశము, విప్పర్ల గోత్రము - (సాగి మల్ల నాయకుడు, సాగి నాగయ నాయుడు, సాగి గన్నమ నాయుడు/యుగంధర్/మాలిక్ మక్బూల్, సాగి బైచ నాయుడు మరియు దేవరి నాయుడు)
5) "పెమ్మసాని నాయకులు" - గండికోట కమ్మవారు,దుర్జయ వంశము,ముసునూర్ల గోత్రీకులు ( పెమ్మసాని తిమ్మా నాయుడు, రామలింగ నాయుడు,రెండవ తిమ్మా నాయుడు, బంగారు తిమ్మా నాయుడు, పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు)
6) "రావెళ్ళ నాయకులు" - దుర్జయ వంశము, వల్లుట్ల గోత్రము (రావెళ్ళ మల్ల నాయుడు, అయ్యప్ప నాయుడు,రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు)
7) "శాయపనేని నాయకులు" (శాయప్ప నాయుడు, వేంగళ నాయుడు మరియు మనుమడు వేంకటాద్రి నాయుడు, నరసింహ నాయుడు)
8) "సూర్యదేవర నాయకులు"-తెలుగు చోడ కమ్మ క్షత్రియ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు (తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు)
9) "వాసిరెడ్డి నాయకులు"- చాళుక్య కమ్మ రాజవంశము,వల్లుట్ల గోత్రము (మల్లికార్జున నాయుడు, సదాశివ రాయలు, చినపద్మనాభ రామన్న, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు)
10) "యార్లగడ్డ నాయకులు" - వెలనాటి చోడవంశములవారు,రేచెర్ల గోత్రము (చల్లపల్లి రాజులు/జమిందారులు,దేవరకోట రాజ్యము -యార్లగడ్డ గురువారాయడు )..............

.#ప్రధానకమ్మరాజసంస్థానాలు.............#కమ్మజమీందారులు......
#చల్లపల్లి సంస్థానం - యార్లగడ కమ్మరాజ వంశం
#పెద్దవెంగీ సంస్థానం - యర్లగడ్డ కమ్మరాజ వంశం
#అమరావతి సంస్థానం - వాసిరెడ్డి కమ్మరాజ వంశం
#ముక్త్యాల సంస్థానం - వాసిరెడ్డి కమ్మరాజ వంశం
#చింతపల్లి సంస్థానం - వాసిరెడ్డి కమ్మరాజ వంశం
#జయంతిపురం సంస్థానం - వాసిరెడ్డి కమ్మరాజ వంశం
#ఉండ్రాజవరం సంస్ధానం - ముళ్లపూడి కమ్మరాజ వంశం
#కపిలేశ్వరపురం సంస్థానం - బలుసు కమ్మరాజ వంశం
#కురివికులము సంస్థానం - పెమ్మసాని కమ్మరాజ వంశం (TamilNadu)
#ఇలైయరసనందాల్ సంస్థానం - రావెళ్ళ కమ్మరాజ వంశం (TamilNadu)
#దొమ్మేరు సంస్థానం - పెండ్యాల కమ్మరాజ వంశం
#చిట్టూరి సంస్థానం - చిట్టూరి కమ్మరాజ వంశం
#రంగాపురం సంస్థానం - అడుసుమిల్లి కమ్మరాజ వంశం
#తణుకు సంస్థానం - ముళ్లపూడి,పెండ్యాల కమ్మరాజ వంశం
#సేవలపట్టి సంస్థానం - బెల్లం కమ్మరాజ వంశం (TamilNadu)
#నిన్యానన్ధల్ సంస్థానం - గోళ్ళ కమ్మరాజ వంశం (Ramanadhapuram) (Tamilnadu)
#తిరువత్తూరు సంస్థానం - గోళ్ళ కమ్మరాజ వంశం (Ramanadhapuram) (Tamilnadu)
#నికరపట్టి సంస్థానం - పెమ్మసాని కమ్మరాజ వంశం (TamilNadu)...................................................................................................