Monday 2 January 2017

"కమ్మ ప్రభువులు,దుర్జయ వంశము".............................


కాంభోజాఆర్యకమ్మక్షత్రియ కాకతీయముసునూరి కమ్మ ప్రభువులు................







సూర్యచంద్ర వంశాలు అంతరించిన తరువాత 16 షాడోమహాజన ఆర్య క్షత్రియజాతులు ఏర్పడ్డాయి వాటిలోనిదే ఖంభోజ అనే క్షేత్రీయ జాతి ఒకటి ఆ ఖంభోజా నుండే కమ్మ కుంబి కుర్మి కుర్మా కంబళి క్షత్రియులు ఏర్పడ్డారు. త్రిలింగదేశం నందు కమ్మక్షత్రియులు పాలన సాగించారు. ఒకప్పటి త్రిలింగ థేసమ్ అదే ఆంధ్రదేశం (తెలుగు జాతి) నెడు ఆంధ్ర తెలంగాణగా విడిపోయింది. అప్పుడు మూడవ సత్తాబ్డం ఈ కలంలో ఈ ప్రాంతాన్ని కమ్మరాష్ట్రం కమ్మనాడుగా పిలిచెవారు కమ్మనాడు ని పాలించే వారిని కమ్మప్రభులుగా పిలిచేవారు. కమ్మనాడు శాసనపూరితమైన ఆధారాలు చాలా స్పంష్టంగా నేటికి కనువిందు చేస్తున్నాయి. కమ్మక్షత్రియలు తర్వాతి క్రమంలో భౌద జైన మతాలలోకి మారారు నేటికీ భౌద్ద మతంలో కమ్మ అనే పదాని గురించి వ్యాసాలు వ్యాసాలు చూడవచ్చు. భౌద్ధ జైన మత ప్రభావంలో కమ్మవారి దుర్జయ వంశపు రాజులు ప్రభావం ఎక్కువగా ఉండేది. వెలనాటి చోడులు కాకతియ కమ్మదుర్జయ వంశజులు మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. కాకతీయలు కొంతకాలం తరువాత వారు యధా తధంగా వీరశైవ మతాన్ని తిరిగి ప్రారంబించారు. కాకతీయుల తరవాత వారి కమ్మదుర్జయులైన ముసునూరి వారు తెలుగుజాతిని ఏకం చేసి పాలించారు. వీరి తరువాత ఎన్నో కమ్మనాయకుల రాజ్యాలు విజనగర రాజులకు సమంతులుగా పాలించారు వారె పెమ్మసాని సాయపనేని రావెళ్ల సూర్యదేవర వాసిరెడ్డి కమ్మవారు ఇవి కేవలం ఒక మచ్చుకు మాత్రమే కమ్మవారు పాలించిన రాజుల జమీందారుల చరిత్రల ఎన్నో వున్నాయి . కావున కమ్మవారు కాంబోజ ఆర్యులు కమ్మక్షత్రియులు అని తెలుసుకొండి.
కమ్మ 
క్షత్రియ జాతికి చెందిన
ఒక ప్రాచీన తెగ "దూర్జయులు". వీరు కాకతీయుల పాలనలో వెలుగులోకి వచ్చారు. వెలనాటి చోడులు గణపతిదేవుడి చేతిలో ఓడిపోవడంతో వారి వద్ద సైన్యాధిపతులుగా పనిచేసిన నాయక కులాలవారు కాకతీయ సైన్యంలో చేరిపోయారు. ఆ క్రమంలో గణపతిదేవుడు కమ్మనాడు కు చెందిన జయపసేనాని ని సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నాడు. జయపసేనాని కృష్ణానదీ తీరంలో గవర్నరుగా చేసిన పిన్నచోడ నాయకుని కుమారుడు.......

 చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ  కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు.
కమ్మవారు  ఆంధ్ర దేశాన్ని పాలించారు.......
###"""""ప్రధాన కమ్మ రాజ వంశాలు - రాజ్యాలపరంపర కమ్మనాయకరాజులు"""""####.....................................
1) "కమ్మ దుర్జయులు" - పిన్నమ నాయుడు, దుర్జయ వంశము, "వల్లుట్ల" గోత్రము
2) "అయ్య (దివిసీమ) నాయకులు" - తెలుగు చోడ / దుర్జయ వంశము, అయ్య పరివారము, దివిసీమ - (నారప్ప నాయుడు, పిన్న చోడుడు, జాయప నాయుడు)
3) "కాకతీయ - ముసునూరి దుర్జయ నాయకులు" వంశము (కాకతి వెన్నయ, గణపతి దేవుడు,రుద్రమ దేవి,ప్రతాపరుద్రుడు, ముసునూరి ప్రోలానీడు/ప్రోలయ నాయకుడు,ముసునూరు కాపయ నాయకుడు)
4) "సాగి నాయకులు", దుర్జయ వంశము, విప్పర్ల గోత్రము - (సాగి మల్ల నాయకుడు, సాగి నాగయ నాయుడు, సాగి గన్నమ నాయుడు/యుగంధర్/మాలిక్ మక్బూల్, సాగి బైచ నాయుడు మరియు దేవరి నాయుడు)
5) "పెమ్మసాని నాయకులు" - గండికోట కమ్మవారు,దుర్జయ వంశము,ముసునూర్ల గోత్రీకులు ( పెమ్మసాని తిమ్మా నాయుడు, రామలింగ నాయుడు,రెండవ తిమ్మా నాయుడు, బంగారు తిమ్మా నాయుడు, పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు)
6) "రావెళ్ళ నాయకులు" - దుర్జయ వంశము, వల్లుట్ల గోత్రము (రావెళ్ళ మల్ల నాయుడు, అయ్యప్ప నాయుడు,రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు)
7) "శాయపనేని నాయకులు" (శాయప్ప నాయుడు, వేంగళ నాయుడు మరియు మనుమడు వేంకటాద్రి నాయుడు, నరసింహ నాయుడు)
8) "సూర్యదేవర నాయకులు"-తెలుగు చోడ కమ్మ క్షత్రియ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు (తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు)
9) "వాసిరెడ్డి నాయకులు"- చాళుక్య కమ్మ రాజవంశము,వల్లుట్ల గోత్రము (మల్లికార్జున నాయుడు, సదాశివ రాయలు, చినపద్మనాభ రామన్న, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు)
10) "యార్లగడ్డ నాయకులు" - వెలనాటి చోడవంశములవారు,రేచెర్ల గోత్రము (చల్లపల్లి రాజులు/జమిందారులు,దేవరకోట రాజ్యము -యార్లగడ్డ గురువారాయడు )..............

7 comments:

  1. There are many Kamma Durjaya kingdoms one of them are kakstiya, velnati choda, musunuri, Pemmasani and many more. Kammas were basically they are Kshatriyas from past century's. We knew kammarastram kammaratham and kammanadu. Those who ruled these areas they were called as Kamma prabhulu.

    ReplyDelete
  2. కాకతీయులు, జాయపసేనానియాదవులని అధారాలు చెప్పుచున్నాయి.కమ్మనాటిని పాలిస్టె కమ్మ కులస్తులు కారు.

    ReplyDelete
  3. కమ్మ రాష్ట్రం / కమ్మనాడు / కమ్మనాటి వారు"కమ్మవారు".........

    ReplyDelete
    Replies
    1. కమ్మ నాటివారంటె కమ్మకులస్తులని కాదు.కమ్మనాటిలో నివసించే వారని అర్ధం.అది ఆనాటి అన్ని కులాలకి వర్తించినది .

      Delete
  4. "కాకతీయులు దుర్జయ వంశస్థులు" - కాకతీయులు కమ్మవారు....
    #బయ్యారంశాశనం ప్రకారం కాకతీ వెన్నయ కాకతీయ #కమ్మదుర్జయవంశమునకు మూలపురుషుడు.......
    #గూడూరుశాసనంలో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది....
    #చేబ్రోలుశాశనం ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.........
    కాకతీయ గణపతిదేవుడు తన #గవరపాడుశాసనం" లో తమ కాకతీయ కుటుంబీకులకు #దుర్జయుని కారనం గానే కీర్తి లభించిందని చెప్పుకున్నాడు.......

    కాకతీయులు యాదవులు కారు...... "కాకతీయులు కమ్మవారు దుర్జయ వంశస్థులు"

    ReplyDelete
  5. కాకతీయులు యాదవులు అని పరబ్రహ్మశాస్త్రిగారు నిరుపించినారు.వారి కాకతీయులు గ్రంధం చదవండి.దుర్జయ వంశస్తులు అంటే కమ్మవారని గాదు.చరిత్రలో ఎక్కడైనావ్రాసినారా.?అధారాలు చూపండి. జాయపసేనాని వాళ్ళు యాదవులు అంటానికి వారి దివిసీమ,బెజవాడ మల్లిఖార్జున ్ ఆలయం శాసనాలుఆధారం.దుర్జయవంశస్తులూని చెప్పుకున్నవారు ఎవరైన మేము కమ్మ కులస్తులమని చెప్పిన ఆధారాలు ఉన్నాయా?ఆనాడు క్షత్రియులు,శూధ్రూలు కూడా తాము దుర్జయులమని చెప్పుకున్నారు. రెడ్డి కులస్తులుకూడా దుర్జయులమని చెప్పుకున్నారు.కాకతీయులకి కమ్మకులస్తులకి ఏ సంబందం లేదు.స్పష్టమైన చారిత్రక ఆధారాలు చూపి నీరుపిస్తే బాగుంటుంది. కేవలం మీ కల్పనను ఆధారంగా పరిగనించరు. కాకతీయులు బలిజని, మాలవారని ,బోయవారని,ముదిరాజులని ఎవరికివారు మీలాగనే కధనాలను వ్రాస్తున్నారు.మీది కరక్టు అయితే వారిది కరక్టు అవ్వాలి.

    ReplyDelete
  6. How yadavs(Golla) ? first of all you are confused between yadava, yaduvanshi and golla caste. Lord srikrishna was born in a kshatriya family in yadava dynasty and raised by vaishya family. mysore rajuput wodeyar belongs to that clan. Even if krishna devaray and kakatiya are yadavs that doesnt mean there caste is golla-yadav. they should yaduvanshi kshatriyas. refer manumsmrithi, sanskrit poems, mahabhratam carefully nowhere mentioned yadav is golla. your references are fake with no evidence. dont portray they belong to golla yadav.people like you who claims a tall status to their castes which was contrary to history.

    ReplyDelete